Naa Jeevitamantayu Edaarai Yundagaa Neeve Kadaa Lyrics in Telugu & English
Verse 1
నా జీవితమంతయు ఎడారై యుండగా
నీవే కదా ఫలింప చేసితివి (2)
నీ రెక్కల చాటున నన్ను దాచితివి
నీ దయగల కృపలో నను ఉంచితివి (2)
Naa Jeevitamantayu Edaarai Yundagaa
Neeve Kadaa Phalimpa Chesitivi (2)
Nee Rekkala Chaatuna Nannu Daachitivi
Nee Dayagala Krupalo Nanu Unchitivi (2)
Verse 2
ఎల్ రోహీ... ఎల్ రోహీ...
ఎల్ రోహీ... ఎల్ రోహీ...
(2)
నా జీవితమంతయు అంధకారమై యుండగా
పిలుపునిచ్చిన వాడవు నీవే యేసయ్యా (2)
El Rohee... El Rohee...
El Rohee... El Rohee...
(2)
Naa Jeevitamantayu Andhakaaramai Yundagaa
Pilupunichchina Vaadavu Neeve Yesayyaa (2)
Verse 3
నీ రెక్కల చాటున నన్ను దాచితివి
నీ దయగల కృపలో నను ఉంచితివి (2)
ఎల్ రోహీ... ఎల్ రోహీ...
ఎల్ రోహీ... ఎల్ రోహీ...
(2)
Nee Rekkala Chaatuna Nannu Daachitivi
Nee Dayagala Krupalo Nanu Unchitivi (2)
El Rohee... El Rohee...
El Rohee... El Rohee...
(2)
Verse 4
నా జీవితమంతయు శూన్యమై యుండగా
విలువనిచ్చిన వాడవు నీవే యేసయ్యా (2)
నీ రెక్కల చాటున నన్ను దాచితివి
నీ దయగల కృపలో నను ఉంచితివి (2)
Naa Jeevitamantayu Shoonyamai Yundagaa
Viluvanichchina Vaadavu Neeve Yesayyaa (2)
Nee Rekkala Chaatuna Nannu Daachitivi
Nee Dayagala Krupalo Nanu Unchitivi (2)
Verse 5
ఎల్ రోహీ... ఎల్ రోహీ...
ఎల్ రోహీ... ఎల్ రోహీ...
(2)
ఎల్ రోహీ చూచువాడవు... (8)
El Rohee... El Rohee...
El Rohee... El Rohee...
(2)
El Rohee Choochuvaadavu... (8)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.