Naa Korakai Anniyu Chesenu Yesu Lyrics in Telugu & English
Chorus
నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో (2)
నా కొరకై అన్నియు చేసినందులకు (2)
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2)
||నా కొరకై||
Naa Korakai Anniyu Chesenu Yesu
Naakinkaa Bhayamu Ledu Lokamulo (2)
Naa Korakai Anniyu Chesinandulaku (2)
Nenu – Rakshana Paatranu Etti Aaraadhinchedan (2)
||Naa Korakai||
Verse 1
క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2)
||నా కొరకై||
Kshaamamandu Eleeyaaku Appamichchenu
Kshaamam Teerchi Eleeyaani Aasheervadinchen (2)
Kshaamam Teere Varaku Aa Vidhavaraali (2)
Inta Noonekainaa Pindikainaa Korata Ledu (2)
||Naa Korakai||
Verse 2
ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు (2)
వాటిని పోషించునట్టి పరమ పితా (2)
మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2)
||నా కొరకై||
Aakaasha Pakshulanu Gamaninchudi
Vittavu Avi Panta Koyavu (2)
Vaatini Poshinchunatti Parama Pitaa (2)
Mammu – Anudinam Adbhutamugaa Nadupunu (2)
||Naa Korakai||
Verse 3
ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము (2)
అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
తానె – నిశ్చయముగా అలంకరించును (2)
||నా కొరకై||
Emi Dharintumani Chintapadaku
Adavi Puvvulanu Teri Choodumu (2)
Adavi Puvvula Prabhu Alankarimpa (2)
Taane – Nishchayamugaa Alankarinchunu (2)
||Naa Korakai||
Verse 4
రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2)
||నా కొరకై||
Repati Dinamu Goorchi Chinta Padaku
Aaptudesu Naakunda Bhayamu Enduku (2)
Repu Daani Sangatulanade Chintinchun (2)
E – Naati Keedu Aanaatike Ila Chaalunu (2)
||Naa Korakai||
Verse 5
ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2)
||నా కొరకై||
Aasheervadinchedi Yesu Aranyamulo
Poshinchenu Aidu Vela Mandini Koodaa (2)
Teerchunu Prabhuve Prati Avasaratan (2)
Yesu – Tannu Taane Arpinchenu Naa Korakai (2)
||Naa Korakai||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.