Naa Mano Netramu Terachi Lyrics in Telugu & English
Chorus
నా మనో నేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి (2)
అంధకారములో నేనుండ (2)
వెదకి నన్ రక్షించితివి (2)
||నా మనో||
Naa Mano Netramu Terachi
Naa Kathina Hrudayamunu Maarchi (2)
Andhakaaramulo Nenunda (2)
Vedaki Nan Rakshinchitivi (2)
||Naa Mano||
Verse 1
నే పాప భారము తోడ
చింతించి వగయుచునుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)
పొంది నన్ విడిపించితివి (2)
||నా మనో||
Ne Paapa Bhaaramu Toda
Chintinchi Vagayuchununti (2)
Kalvari Siluvalo Naa Shramalan (2)
Pondi Nan Vidipinchitivi (2)
||Naa Mano||
Verse 2
ఎన్నాళ్ళు బ్రతికిననేమి
నీకై జీవించెద ప్రభువా (2)
బాధలు శోధనలు శ్రమలలో (2)
ఓదార్చి ఆదుకొంటివయా (2)
||నా మనో||
Ennaallu Bratikinanemi
Neekai Jeevincheda Prabhuvaa (2)
Baadhalu Shodhanalu Shramalalo (2)
Odaarchi Aadukontivayaa (2)
||Naa Mano||
Verse 3
నీ సన్నిధిని నే కోరి
నీ సన్నిధిలో నే మారి (2)
స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)
యుగయుగములు సర్వ యుగములు (2)
||నా మనో||
Nee Sannidhini Ne Kori
Nee Sannidhilo Ne Maari (2)
Stuti Paatraga Aaraadhintun (2)
Yugayugamulu Sarva Yugamulu (2)
||Naa Mano||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.