Skip to content
ThuthiThuthiThuthi

Naa Oohakandani Nee Prema Ennadu Maruvani Prema Song Lyricsనా ఊహకందని నీ ప్రేమ ఎన్నడు మరువని ప్రేమ

Naa Oohakandani Nee Prema Ennadu Maruvani Prema Lyrics in Telugu & English

Present

Verse 1

నా ఊహకందని నీ ప్రేమ - ఎన్నడు మరువని ప్రేమ

శాశ్వతమైనది ఆ ప్రేమ - ఎన్నడు విడువని ప్రేమ

వర్ణించలేని నీ ప్రేమ - ఎల్లలే లేని ఆ ప్రేమ

అ ప : ప్రియ యేసూ ఇది మాకు ఉచితముగా దొరికిన వరమా

Naa Oohakandani Nee Prema - Ennadu Maruvani Prema

Shaashvatamainadi Aa Prema - Ennadu Viduvani Prema

Varninchaleni Nee Prema - Ellale Leni Aa Prema

A Pa : Priya Yesoo Idi Maaku Uchitamugaa Dorikina Varamaa

Verse 2

నా అన్నవారే వెలివేసినను

ఏకాకిగా చేసి నను త్రోసినను

నా దరి చేరి నను ఓదార్చావు

చెంతనున్నావు నన్ను ఆదరించావు

Naa Annavaare Velivesinanu

Ekaakigaa Chesi Nanu Trosinanu

Naa Dari Cheri Nanu Odaarchaavu

Chentanunnaavu Nannu Aadarinchaavu

Verse 3

వేదన బాధలు వెంటాడినను

శోధన శ్రమలు నను భయపెట్టినను

నా దరి చేరి నను ఓదార్చావు

వెన్ను తట్టావు నాకు ధైర్యమిచ్చావు

Vedana Baadhalu Ventaadinanu

Shodhana Shramalu Nanu Bhayapettinanu

Naa Dari Cheri Nanu Odaarchaavu

Vennu Tattaavu Naaku Dhairyamichchaavu

Verse 4

లోకస్తుల నిందలు విసిగించినను

స్నేహితులు నా పైన పగబట్టినను

నా దరి చేరి నను ఓదార్చావు

పైకి లేపావు నాకు క్షేమమిచ్చావు

Lokastula Nindalu Visiginchinanu

Snehitulu Naa Paina Pagabattinanu

Naa Dari Cheri Nanu Odaarchaavu

Paiki Lepaavu Naaku Kshemamichchaavu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N