Naa Pere Teliyani Prajalu Endaro Unnaaru Lyrics in Telugu & English
Chorus
నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు
ఎవరైనా... మీలో ఎవరైనా (2)
వెళతారా, నా ప్రేమను చెపుతారా (2)
||నా పేరే ||
Naa Pere Teliyani Prajalu Endaro Unnaaru
Premanu Vaariki Prakatimpan Kondare Unnaaru
Evarainaa... Meelo Evarainaa (2)
Velataaraa, Naa Premanu Cheputaaraa (2)
||Naa Pere ||
Verse 1
నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు
వెళతామని చెప్పి వెనకకు తిరిగారు (2)
ఎవరైనా... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
||నా పేరే ||
Nenu Nammina Vaarilo Kondaru Mosam Cheshaaru
Velataamani Cheppi Venakaku Tirigaaru (2)
Evarainaa... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
||Naa Pere ||
Verse 2
వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే, వెళ్ళేవారిని పంపండి (2)
ఎవరైనా... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
||నా పేరే ||
Vellagaligite Meeru Tappaka Vellandi
Vellalekapote, Vellevaarini Pampandi (2)
Evarainaa... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
||Naa Pere ||
Verse 3
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామంలో, ఊరి లోపల వీధుల్లో (2)
ఎవరైనా... మీలో ఎవరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
||నా పేరే ||
Rakshana Pondani Prajalu Lakshala Koladigaa Unnaaru
Maarumoola Graamanlo, Oori Lopala Veedhullo (2)
Evarainaa... Meelo Evarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
||Naa Pere ||
Verse 4
నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు
ఎవరైనా... మీలో ఎవరైనా (2)
వెళతారా, నా ప్రేమను చెపుతారా (2)
||నా పేరే ||
Naa Pere Teliyani Prajalu Endaro Unnaaru
Premanu Vaariki Prakatimpan Kondare Unnaaru
Evarainaa... Meelo Evarainaa (2)
Velataaraa, Naa Premanu Cheputaaraa (2)
||Naa Pere ||
Verse 5
నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు
వెళతామని చెప్పి వెనకకు తిరిగారు (2)
ఎవరైనా... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
||నా పేరే ||
Nenu Nammina Vaarilo Kondaru Mosam Cheshaaru
Velataamani Cheppi Venakaku Tirigaaru (2)
Evarainaa... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
||Naa Pere ||
Verse 6
వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే, వెళ్ళేవారిని పంపండి (2)
ఎవరైనా... మీలో ఒక్కరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
||నా పేరే ||
Vellagaligite Meeru Tappaka Vellandi
Vellalekapote, Vellevaarini Pampandi (2)
Evarainaa... Meelo Okkarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
||Naa Pere ||
Verse 7
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామంలో, ఊరి లోపల వీధుల్లో (2)
ఎవరైనా... మీలో ఎవరైనా (2)
వెళతారా నా ప్రేమను చెపుతారా
||నా పేరే ||
Rakshana Pondani Prajalu Lakshala Koladigaa Unnaaru
Maarumoola Graamanlo, Oori Lopala Veedhullo (2)
Evarainaa... Meelo Evarainaa (2)
Velataaraa Naa Premanu Cheputaaraa
||Naa Pere ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.