Skip to content
ThuthiThuthiThuthi

Naa Priyamaina Sodarudaa Prabhavu Nandu Kumaarudaa Song Lyricsనా ప్రియమైన సోదరుడా ప్రభవు నందు కుమారుడా

రచన: యం. క్రిష్టయ్య

Naa Priyamaina Sodarudaa Prabhavu Nandu Kumaarudaa Lyrics in Telugu & English

Present

Verse 1

నా ప్రియమైన సోదరుడా - ప్రభవు నందు కుమారుడా

మన ప్రభు ఏసు కృపచేత - ఆత్మలో బలము పొందు

Naa Priyamaina Sodarudaa - Prabhavu Nandu Kumaarudaa

Mana Prabhu Esu Krupacheta - Aatmalo Balamu Pondu

Verse 2

నావలన విన్నవియు - ప్రభువు నీకు నేర్పినవి

నమ్మకమైన మనుష్యులకు - ప్రభువు సేవలో అప్పగించు

Naavalana Vinnaviyu - Prabhuvu Neeku Nerpinavi

Nammakamaina Manushyulaku - Prabhuvu Sevalo Appaginchu

Verse 3

క్రీస్తు మంచి సైనికుని వలె - క్రీస్తు శ్రమలను అనుభవించి

క్రీస్తు రాజు ఆనందంలో - పాలుపొందుము యవ్వనుడా

Kreestu Manchi Sainikuni Vale - Kreestu Shramalanu Anubhavinchi

Kreestu Raaju Aanandanlo - Paalupondumu Yavvanudaa

Verse 4

దేవుని సేవా పోరాటంలో - జెట్టివాని వలె పోరాడి .

దేవుడు జూపిన గురి చేరి - దేవుని బహుమతి పొందుమయా

Devuni Sevaa Poraatanlo - Jettivaani Vale Poraadi .

Devudu Joopina Guri Cheri - Devuni Bahumati Pondumayaa

Verse 5

పాటు పడిన కర్షకుని వలె - ప్రయాసపడి పనిచేసి నీవు

ప్రథమ ఫలమగు ఆత్మలనే - ప్రభువు సేవలో పొందుమయా దతే.

Paatu Padina Karshakuni Vale - Prayaasapadi Panichesi Neevu

Prathama Phalamagu Aatmalane - Prabhuvu Sevalo Pondumayaa Date.

Verse 6

దేవుని ఎదుట యోగ్యునిగా - సత్యవాక్యము సరిగ పట్టి

జడియక జంకక ధైర్యముతో - దైవ సేవలో కొనసాగుము

Devuni Eduta Yogyunigaa - Satyavaakyamu Sariga Patti

Jadiyaka Jankaka Dhairyamuto - Daiva Sevalo Konasaagumu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N