Skip to content
ThuthiThuthiThuthi

Naa Priyudu Yesu Naa Priyudu Yesu Song Lyricsనా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు

Naa Priyudu Yesu Naa Priyudu Yesu Lyrics in Telugu & English

Present

Chorus

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు

వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2)

||నా ప్రియుడు||

Naa Priyudu Yesu – Naa Priyudu Yesu

Vrelaade Siluvalo Praaname Bali Chesenila (2)

||Naa Priyudu||

Verse 1

మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)

తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)

ఎరుగరు గనుక క్షమించుమనెన్

ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే

||నా ప్రియుడు||

Mellani Challani Svarame Vinabadenu (2)

Tandree Veeremi Cheyuchunnaaro (2)

Erugaru Ganuka Kshaminchumanen

Aa Priya Svarame Naa Prabhu Svarame

||Naa Priyudu||

Verse 2

అతని ప్రేమ మధురం మధురం

ఎన్నటికీ నే మరువలేను (2)

ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం

శాపమంతా బాపి నను దీవించెనుగా

||నా ప్రియుడు||

Atani Prema Madhuram Madhuram

Ennatikee Ne Maruvalenu (2)

Dhaarabosenu Jeevam – Naakichche Nitya Jeevam

Shaapamantaa Baapi Nanu Deevinchenugaa

||Naa Priyudu||

Verse 3

వీపంతా దున్నబడె నాగలితో

కారె రక్త వరదల్ కనుమా (2)

యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత

నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా

||నా ప్రియుడు||

Veepantaa Dunnabade Naagalito

Kaare Rakta Varadal Kanumaa (2)

Yesu Raktanlo Rakshana – Yesu Raktanlo Svasthata

Naakai Maraninchi Tirigi Leche Sajeevunigaa

||Naa Priyudu||

Verse 4

తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి

నాకై విన్నతి చేయుచున్నాడు (2)

రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే

నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును

||నా ప్రియుడు||

Tandri Kudi Paarshvamuna Koorchundi

Naakai Vinnati Cheyuchunnaadu (2)

Raanaiyunnaadu Vega – Meghamupai Vibhude

Nannu Parama Gruhamunaku Todkoni Vellunu

||Naa Priyudu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N