Naa Vijaya Saaradhi Neevegaa Lyrics in Telugu & English
Verse 1
నా విజయ సారధి నీవేగా
నడిపించుము నన్ను అనునిత్యము (2)
ఎడారులన్నీ ఏదేనులాయెనే (2)
నాతో నీవుండగా.. నీతో నేనుండగా..
Naa Vijaya Saaradhi Neevegaa
Nadipinchumu Nannu Anunityamu (2)
Edaarulannee Edenulaayene (2)
Naato Neevundagaa.. Neeto Nenundagaa..
Verse 2
(2)
(2)
Verse 3
జయశీలుడా జయభేరి మ్రోగించితివి
ప్రతివత్సరం కనువిందు చేసితివి (2)
// నా విజయ సారధివి //
Jayasheeludaa Jayabheri Mroginchitivi
Prativatsaram Kanuvindu Chesitivi (2)
// Naa Vijaya Saaradhivi //
Verse 4
వణుకుచుండగా నా పాదముల్
ఎదుటనున్న విపత్తు చూసి (2)
శరణు వేడగా విధాత నిన్నే
నీ శౌర్యమునకు సాక్షిగా చేసి (నిలిపి) (2)
విజయ దుందుభి వినిపించావు – (2)
// జయశీలుడా //
Vanukuchundagaa Naa Paadamul
Edutanunna Vipattu Choosi (2)
Sharanu Vedagaa Vidhaata Ninne
Nee Shauryamunaku Saakshigaa Chesi (Nilipi) (2)
Vijaya Dundubhi Vinipinchaavu – (2)
// Jayasheeludaa //
Verse 5
ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి
నా కుడి ప్రక్కన నీడవే నిలిచి (2)
బాధనొందిన దేశమందు
వేదనలన్నీ వేడుకుగా చెసి (2)
విజయ ధ్వజముగ స్థాపించావు – (2)
// జయశీలుడా //
Pratikoola Sthitulandu Mamu Dhairyaparachi
Naa Kudi Prakkana Needave Nilichi (2)
Baadhanondina Deshamandu
Vedanalannee Vedukugaa Chesi (2)
Vijaya Dhvajamuga Sthaapinchaavu – (2)
// Jayasheeludaa //
Verse 6
నివురు గొప్పిన నా దోషముల్
నిలువరించిన నీ కృప చూసి (2)
నివ్వెరా పోయిన ప్రతివాది ఎదుట
నీ పవిత్రతకు ప్రతీకగా చేసి(నిలిపి) (2)
విజయం మకుటం నాకిచ్చువు – (2)
// జయశీలుడా //
Nivuru Goppina Naa Doshamul
Niluvarinchina Nee Krupa Choosi (2)
Nivveraa Poyina Prativaadi Eduta
Nee Pavitrataku Prateekagaa Chesi(Nilipi) (2)
Vijayam Makutam Naakichchuvu – (2)
// Jayasheeludaa //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.