Skip to content
ThuthiThuthiThuthi

Naadu Praanamu Prabho Nenu Nee Karpintunu Song Lyricsనాదు ప్రాణము ప్రభో నేను నీ కర్పింతును

Naadu Praanamu Prabho Nenu Nee Karpintunu Lyrics in Telugu & English

Present

Verse 1

నాదు ప్రాణము ప్రభో - నేను నీ కర్పింతును

నాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ

Naadu Praanamu Prabho - Nenu Nee Karpintunu

Naadu Chetuleppudu - Needu Seva Cheyanee

Verse 2

నాదు కాళ్ళు లెస్సగా - నీదు త్రోవ నడ్వనీ

నాదు స్వర మెప్పుడు - నీదు స్తుతి పాడని

Naadu Kaallu Lessagaa - Needu Trova Nadvanee

Naadu Svara Meppudu - Needu Stuti Paadani

Verse 3

నాదు నోరు నిత్యము - నీదు బోధ పల్కనీ

నాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు

Naadu Noru Nityamu - Needu Bodha Palkanee

Naadu Sommu Sottulu - Neeku Nittuneppudu

Verse 4

నీదు కాలమంతయు - నిన్ను బ్రస్తుతింపనీ

బుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ

Needu Kaalamantayu - Ninnu Brastutimpanee

Buddhipoorvakambugaa - Ninnu Nenu Kolvanee

Verse 5

సొంతమేలు గోరక - నీదు కీర్తి గోరుచు

నాదు నంతరంగము - స్వీకరించి యేలుము

Sontamelu Goraka - Needu Keerti Goruchu

Naadu Nantarangamu - Sveekarinchi Yelumu

Verse 6

నాదు నిండు ప్రేమను - నీకర్పింతు నెప్పుడు

నన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము

Naadu Nindu Premanu - Neekarpintu Neppudu

Nannu Needu Sottugaa - Neevangeekarimpumu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N