Nammadagina Vaadavu Lyrics in Telugu & English
Chorus
నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య (2)
చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి
నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును (2)
|| నమ్మదగిన ||
Nammadagina Vaadavu Sahayudavu Yesayya
Aapatkaalamulo Aashrayamainadi Neevenayya (2)
Chera Nundi Vidipinchi Chelimito Bandhinchi
Nadipinchinaave Mandavale Nee Svaasdyamunu (2)
|| Nammadagina ||
Verse 1
నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకేళ్ళు సంబరాలు ముగబోయెను (2)
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను (2)
|| నమ్మదగిన ||
Nee Janulaku Neevu Nyaayadhipativaitive
Shatruvula Kotalanni Koolipoyenu
Sankellu Sambaraalu Mugaboyenu (2)
Neerikshana Kartavaina Ninne Nammina Prajalu
Nityaanandabharitule Siyonuku Tirigivachchenu (2)
|| Nammadagina ||
Verse 2
నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి (2)
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను (2)
|| నమ్మదగిన ||
Nee Priyulanu Neevu Kaapaade Manchi Kaapari
Jathilamaina Trovalanni Daatinchitivi
Samruddhi Jeevamuto Poshinchitivi (2)
Aalochana Kartavaina Nee Svarame Vinagaa
Nityaadarananu Pondi Nee Kriyalanu Vivarinchenu (2)
|| Nammadagina ||
Verse 3
నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి (2)
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము (2)
|| నమ్మదగిన ||
Naa Balaheenatayandu Shreshtamaina Krupanichchitivi
Yogyamaina Daasuniga Malachukontivi
Arhamaina Paatragananu Nilupukontivi (2)
Aadarana Kartavai Viduvaka Todainilichi
Sarvottamamaina Maargamulo Nadipinchumu (2)
|| Nammadagina ||
Verse 4
ఎలాపాడనూ ఏమిచెప్పనూ
Elaapaadanoo Emicheppanoo
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.