Skip to content
ThuthiThuthiThuthi

Nee Challanaina Needalo Nannu Nivasinchanee Prabhu Song Lyricsనీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు

Nee Challanaina Needalo Nannu Nivasinchanee Prabhu Lyrics in Telugu & English

Present

Chorus

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు

నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)

నీ ప్రేమా నా లోనా (2)

ప్రతిక్షణం అనుభవించనీ (2)

||నీ చల్లనైన||

Nee Challanaina Needalo Nannu Nivasinchanee Prabhu

Nee Parishuddha Paadamule Nannu Taakanee Prabhu (2)

Nee Premaa Naa Lonaa (2)

Pratikshanam Anubhavinchanee (2)

||Nee Challanaina||

Verse 1

మట్టి వంటిది నా జీవితం

గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)

పదిలముగా నను పట్టుకొని (2)

మార్చుకుంటివా నీ పోలికలో (2)

మరణ భయమిక లేదంటివి (2)

||నీ చల్లనైన||

Matti Vantidi Naa Jeevitam

Gaali Pottu Vantidi Naa Aayushu (2)

Padilamugaa Nanu Pattukoni (2)

Maarchukuntivaa Nee Polikalo (2)

Marana Bhayamika Ledantivi (2)

||Nee Challanaina||

Verse 2

మారా వంటిది నా జీవితం

ఎంతో మదురమైనది నీ వాక్యం (2)

హృదయములో నీ ప్రేమా (2)

కుమ్మరించుమా జుంటి తేనెలా (2)

(ఆహా) మధురం మధురం నా జీవితం (2)

||నీ చల్లనైన||

Maaraa Vantidi Naa Jeevitam

Ento Maduramainadi Nee Vaakyam (2)

Hrudayamulo Nee Premaa (2)

Kummarinchumaa Junti Tenelaa (2)

(Aahaa) Madhuram Madhuram Naa Jeevitam (2)

||Nee Challanaina||

Verse 3

అల్పమైనది నా జీవితం

ఎంతో ఘనమైది నీ పిలుపు (2)

నీ సేవలో నే సాగుటకు (2)

నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2)

నే ఆగక సాగెద నీ సేవలో (2)

||నీ చల్లనైన||

Alpamainadi Naa Jeevitam

Ento Ghanamaidi Nee Pilupu (2)

Nee Sevalo Ne Saagutaku (2)

Nanu Nimpumaa Nee Aatma Shakti To (2)

Ne Aagaka Saageda Nee Sevalo (2)

||Nee Challanaina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N