Nee Gundello E Baadha Unnado Telusunu Nee Ganna Tandri Lyrics in Telugu & English
Chorus
నీ గుండెల్లో ఏ బాధ ఉన్నదో తెలుసును నీ గన్న తండ్రి దేవునికి
నీ బ్రతుకులో ఏ భారమున్నదో తెలుసును ప్రభువైన యేసు దేవునీకి
అన్నీ తెలిసినవాడు మీ అక్కర తీర్చలేడా
నువ్వు నమ్మితే చాలు మహిమను చూస్తావు
Nee Gundello E Baadha Unnado Telusunu Nee Ganna Tandri Devuniki
Nee Bratukulo E Bhaaramunnado Telusunu Prabhuvaina Yesu Devuneeki
Annee Telisinavaadu Mee Akkara Teerchaledaa
Nuvvu Nammite Chaalu Mahimanu Choostaavu
Verse 1
చెప్పలేని బాధతో నీవు ఉన్నాను మోయలేని బరువును మోస్తున్నాను (2)
కుమిలి కుమిలి నీవు ఏడ్చుచున్న వేళ (2)
నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చుతాడు (2)
||నీ గుండెల్లో||
Cheppaleni Baadhato Neevu Unnaanu Moyaleni Baruvunu Mostunnaanu (2)
Kumili Kumili Neevu Edchuchunna Vela (2)
Nee Daggariki Vachchi Ninnu Odaarchutaadu (2)
||Nee Gundello||
Verse 2
నీ అన్న వారే నిన్ను విడిచిన నీవు నమ్మిన వారే నిన్ను వదిలిన (2)
(నిన్ను) విడువాడు యడబాయడు యేసు ఒక్కడే (2)
చిరకాలం నీతోనే ఉండేవాడు (2)
||నీ గుండెల్లో||
Nee Anna Vaare Ninnu Vidichina Neevu Nammina Vaare Ninnu Vadilina (2)
(Ninnu) Viduvaadu Yadabaayadu Yesu Okkade (2)
Chirakaalam Neetone Undevaadu (2)
||Nee Gundello||
Verse 3
నీ పాప శాపము తాను పొంది నీ దోష శిక్షను తీసివేసి (2)
ఆపత్కాలమున నమ్మదగిన దేవుడు సూర్యోదయమున నీ దరి నిలిచెను (2)
||నీ గుండెల్లో||
Nee Paapa Shaapamu Taanu Pondi Nee Dosha Shikshanu Teesivesi (2)
Aapatkaalamuna Nammadagina Devudu Sooryodayamuna Nee Dari Nilichenu (2)
||Nee Gundello||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.