Skip to content
ThuthiThuthiThuthi

Nee Kaalam Mugisindaa Lokanlo Song Lyricsనీ కాలం ముగిసిందా లోకంలో

Nee Kaalam Mugisindaa Lokanlo Lyrics in Telugu & English

Present

Chorus

నీ కాలం ముగిసిందా లోకంలో

నీ పాదం ఆగిందా దేవుని పనిలో

నీ గొంతే మూగబోయింద పలుకుటలో

నీ చూపే నిలిచిపోయిందా చూచుటలో

Nee Kaalam Mugisindaa Lokanlo

Nee Paadam Aagindaa Devuni Panilo

Nee Gonte Moogaboyinda Palukutalo

Nee Choope Nilichipoyindaa Choochutalo

Verse 1

ఇక సెలవని వెళ్ళుచున్నావా ఓ సేవకా సేవకురాల

ఈ యాత్రలో నీ పాత్రనే ముగియించకా (2)

|| నీ కాలం ||

Ika Selavani Velluchunnaavaa O Sevakaa Sevakuraala

Ee Yaatralo Nee Paatrane Mugiyinchakaa (2)

|| Nee Kaalam ||

Verse 2

సూర్యుడు ఉదయించక ముందే నీవు మేలుకుంటావు

ప్రార్థించి ప్రభు మాట చదువుతు ధ్యానిస్తావు

లోకమంతా ద్వేషించిన అయినవారే అపహసించిన

ఆ దేవుని పలుకులని బోధిస్తూ వెళతావు

నీ నోటి ఆ దేవుని పలుకులే –

ఎన్నో ఆత్మల రక్షణకు బాటలే (2)

|| ఇక సెలవని ||

Sooryudu Udayinchaka Munde Neevu Melukuntaavu

Praarthinchi Prabhu Maata Chaduvutu Dhyaanistaavu

Lokamantaa Dveshinchina Ayinavaare Apahasinchina

Aa Devuni Palukulani Bodhistoo Velataavu

Nee Noti Aa Devuni Palukule –

Enno Aatmala Rakshanaku Baatale (2)

|| Ika Selavani ||

Verse 3

దేవునికి ఇష్టమైన సేవ నీవు చేశావు

సంఘ భారం అంత మోస్తూ మాదిరి నీవైనావు

నీ భార్య పిల్లలకు బాధ్యతను పెంచావు

యేసులాగా బ్రతకకపోతే బ్రతుకు శూన్యం అన్నావు

కష్టాల కన్నీటి యాత్రలో –

దేవుని విడువక బ్రతికావు సేవలో (2)

|| ఇక సెలవని ||

Devuniki Ishtamaina Seva Neevu Cheshaavu

Sangha Bhaaram Anta Mostoo Maadiri Neevainaavu

Nee Bhaarya Pillalaku Baadhyatanu Penchaavu

Yesulaagaa Bratakakapote Bratuku Shoonyam Annaavu

Kashtaala Kanneeti Yaatralo –

Devuni Viduvaka Bratikaavu Sevalo (2)

|| Ika Selavani ||

Verse 4

ప్రభువు నందు మృతులంతా ఎంత గొప్ప ధన్యులు

దేవునికై మరణిస్తే ఆహ్వాన దూతలు

స్వాగతాలు పలుకుతు ముందర పరిశుద్ధ పెద్దలు

తీసుకుని వెళ్ళినారా పరదైసుకు దూతలు

భూలోక యాత్రను ముగించావా –

విశ్రాంతి పొందుటకు వెళ్ళావా (2)

|| ఇక సెలవని ||

Prabhuvu Nandu Mrutulantaa Enta Goppa Dhanyulu

Devunikai Maraniste Aahvaana Dootalu

Svaagataalu Palukutu Mundara Parishuddha Peddalu

Teesukuni Vellinaaraa Paradaisuku Dootalu

Bhooloka Yaatranu Muginchaavaa –

Vishraanti Pondutaku Vellaavaa (2)

|| Ika Selavani ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N