Skip to content
ThuthiThuthiThuthi

Nee Krupa Aakaashamu Kannaa Ettainadi Yesayyaa Song Lyricsనీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా

Also searched as: nee krupa

Nee Krupa Aakaashamu Kannaa Ettainadi Yesayyaa Lyrics in Telugu & English

Present

Verse 1

నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా

నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా

నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు

ఎల్లకాలం తోడు నీవే

నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే (2)

కృతజ్ఞతా స్తుతులు నీకే

పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది

పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది

||నీ ప్రేమ||

Nee Krupa Aakaashamu Kannaa Ettainadi Yesayyaa

Nee Prema Sandraala Kannaa Lotainadi Yesayyaa

Nee Prema Nannu Viduvadu Edabaayadu

Ellakaalam Todu Neeve

Nammadagina Yesayyaa – Krutajnyataa Stutulu Neeke (2)

Krutajnyataa Stutulu Neeke

Parama Tandri Nee Prema Sharatulu Lenidi

Parama Tandri Nee Prema Nissvaardhyamainadi

||Nee Prema||

Verse 2

పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది

పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును

||నీ ప్రేమ||

Parama Tandri Nee Prema Sampoornamainadi

Parama Tandri Nee Prema Sarvamu Samakoorchunu

||Nee Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N