Skip to content
ThuthiThuthiThuthi

Nee Krupa Lenide Ee Jeevitame Ledayyaa Song Lyricsనీ కృప లేనిదే ఈ జీవితమే లేదయ్యా

Also searched as: nee krupa lenide, nee krupa, nee krupa leni

Nee Krupa Lenide Ee Jeevitame Ledayyaa Lyrics in Telugu & English

Present

Verse 1

నీ కృప లేనిదే - ఈ జీవితమే లేదయ్యా

నిలవరమైన కృపతో - ఓదార్చావయ్యా (2)

అక్షయమైనది - ఇది మార్పు లేనిది

కల్మషమే లేనిది - నన్ను జయించినది

ఇదే కదా నా యేసయ్య కృప

నను క్షమియించి - నను రక్షించిన కృప (2)

Nee Krupa Lenide - Ee Jeevitame Ledayyaa

Nilavaramaina Krupato - Odaarchaavayyaa (2)

Akshayamainadi - Idi Maarpu Lenidi

Kalmashame Lenidi - Nannu Jayinchinadi

Ide Kadaa Naa Yesayya Krupa

Nanu Kshamiyinchi - Nanu Rakshinchina Krupa (2)

Verse 2

కన్నవాళ్లే విడిచిన - విడువని నీ కృప

తోబుట్టువులే మరచిన - మరువని నీ కృప

ఏకాకిగా నిశీధిలో - అడుగులే తడబడిన వేళలో (2)

తోడైనది నీ కృపయే - ప్రకాశించినది నీ కృపయే (2)

Kannavaalle Vidichina - Viduvani Nee Krupa

Tobuttuvule Marachina - Maruvani Nee Krupa

Ekaakigaa Nisheedhilo - Adugule Tadabadina Velalo (2)

Todainadi Nee Krupaye - Prakaashinchinadi Nee Krupaye (2)

Verse 3

ఆత్మీయులే తరచిన - తరగని నీ కృప

బంధువులే వీడిన - వదలని నీ కృప

ఒంటరిగా ఎడారిలో - కన్నీళ్లే త్రాగిన వేళలో (2)

ఓదార్చినది నీ కృపయే - పోషించినది నీ కృపయే (2)

Aatmeeyule Tarachina - Taragani Nee Krupa

Bandhuvule Veedina - Vadalani Nee Krupa

Ontarigaa Edaarilo - Kanneelle Traagina Velalo (2)

Odaarchinadi Nee Krupaye - Poshinchinadi Nee Krupaye (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N