Skip to content
ThuthiThuthiThuthi

Nee Mukhamu Manoharam Nee Svaram Madhuram Song Lyricsనీ ముఖము మనోహరం నీ స్వరం మధురం

Nee Mukhamu Manoharam Nee Svaram Madhuram Lyrics in Telugu & English

Present

Verse 1

నీ ముఖము మనోహరం

నీ స్వరం మధురం నా ప్రియుడా యేసయ్య (2)

దేవా దేవా దేవా దేవా (2)

Nee Mukhamu Manoharam

Nee Svaram Madhuram Naa Priyudaa Yesayya (2)

Devaa Devaa Devaa Devaa (2)

Verse 2

యేసయ్య నా స్నేహితుడా

నా ఆరాధన దైవమా (2)

స్తుతి అర్పింతును నా జీవితాంతం

దేవా కొలిచేదను హృది అర్పింతును

నీ నీతి శాశ్వతమైనది శాశ్వతమైనది

||దేవా||

Yesayya Naa Snehitudaa

Naa Aaraadhana Daivamaa (2)

Stuti Arpintunu Naa Jeevitaantam

Devaa Kolichedanu Hrudi Arpintunu

Nee Neeti Shaashvatamainadi Shaashvatamainadi

||Devaa||

Verse 3

లోకము మారిన మారని ప్రేమా

కాలము గడచిన వీడని ప్రేమా

అన్నిటి మించిన అరుదైన ప్రేమా

కన్నీరు తుడిచే కలువరి ప్రేమ

ఏమివ్వగలను నీ ప్రేమకు

నిన్ను వర్ణించగలన న యేసయ్య (2)

||దేవా||

Lokamu Maarina Maarani Premaa

Kaalamu Gadachina Veedani Premaa

Anniti Minchina Arudaina Premaa

Kanneeru Tudiche Kaluvari Prema

Emivvagalanu Nee Premaku

Ninnu Varninchagalana Na Yesayya (2)

||Devaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N