Skip to content
ThuthiThuthiThuthi

Nee Svaramu Vinaalani Ento Aashagaa Vechi Vunnaanayya Song Lyricsనీ స్వరము వినాలని ఎంతో ఆశగా వేచి వున్నానయ్య

Nee Svaramu Vinaalani Ento Aashagaa Vechi Vunnaanayya Lyrics in Telugu & English

Present

Chorus

నీ స్వరము వినాలని ఎంతో ఆశగా వేచి వున్నానయ్య

నీ కొరకు బ్రతకాలని ఎంతో ఆశగా పయనిస్తువున్న

నీ కొరకు యేసయ్య... యేసయ్య...

Nee Svaramu Vinaalani Ento Aashagaa Vechi Vunnaanayya

Nee Koraku Bratakaalani Ento Aashagaa Payanistuvunna

Nee Koraku Yesayya... Yesayya...

Verse 1

బ్రతికెదను

Bratikedanu

Verse 2

దారి తప్పి తిరుగుచుంటిని గమ్యం లేక

ఎవరు లేని జీవితమే వేసారిపోయే (2)

నీ కృపతో నను చేరదీసావు నీ ప్రేమతో దరిచేర్చావు

నీ కొరకు యేసయ్య... యేసయ్య...

Daari Tappi Tiruguchuntini Gamyam Leka

Evaru Leni Jeevitame Vesaaripoye (2)

Nee Krupato Nanu Cheradeesaavu Nee Premato Daricherchaavu

Nee Koraku Yesayya... Yesayya...

Verse 3

బ్రతికెదను

||నీ స్వరము||

Bratikedanu

||Nee Svaramu||

Verse 4

కార్చిన రక్తం చూపెనే కరుణ నీ ప్రేమతో

నాకై పొందిన మరణం ఇచ్చెను జీవం నీ మహిమతో (2)

నీ సిలువే నాకు ఆధారము

నీ రక్తమే నాకు ఆశ్రయము

నీ కొరకు యేసయ్య... యేసయ్య...

Kaarchina Raktam Choopene Karuna Nee Premato

Naakai Pondina Maranam Ichchenu Jeevam Nee Mahimato (2)

Nee Siluve Naaku Aadhaaramu

Nee Raktame Naaku Aashrayamu

Nee Koraku Yesayya... Yesayya...

Verse 5

బ్రతికెదను

||నీ స్వరము||

Bratikedanu

||Nee Svaramu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N