Skip to content
ThuthiThuthiThuthi

Nee Vaakyame Nannu Bratikinchenu Song Lyricsనీ వాక్యమే నన్ను బ్రతికించెను

Also searched as: nee vakyame, nee vakyame nannu brathikinchenu english

Nee Vaakyame Nannu Bratikinchenu Lyrics in Telugu & English

Present

Chorus

నీ వాక్యమే నన్ను బ్రతికించెను

భాధలలో నెమ్మది నిచ్చెను

కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా

వాక్యమైయున్న యేసు వందనమయ్యా

Nee Vaakyame Nannu Bratikinchenu

Bhaadhalalo Nemmadi Nichchenu

Krupaa Shakti Dayaa Satyasampoornudaa

Vaakyamaiyunna Yesu Vandanamayyaa

Verse 1

జిగటగఊబి నుండి – లేవనెత్తెను

సమతలమగు – భూమిపైన నన్ను నిలిపెను

నా పాదములకు – దీపమాయెను

సత్యమైన మార్గములో – నడుపుచుండెను

||నీ వాక్యమే||

Jigatagaoobi Nundi – Levanettenu

Samatalamagu – Bhoomipaina Nannu Nilipenu

Naa Paadamulaku – Deepamaayenu

Satyamaina Maargamulo – Nadupuchundenu

||Nee Vaakyame||

Verse 2

వాడిగల రెండంచుల – ఖడ్గము వలెను

నాలోని సర్వమును – విభజించి శోధించి

పాపమన్యాయమును – తొలగించి వేయుచు

అనుక్షణము క్రొత్త శక్తి – నిచ్చుచుండెను… ఆమెన్

||నీ వాక్యమే||

Vaadigala Rendanchula – Khadgamu Valenu

Naaloni Sarvamunu – Vibhajinchi Shodhinchi

Paapamanyaayamunu – Tolaginchi Veyuchu

Anukshanamu Krotta Shakti – Nichchuchundenu… Aamen

||Nee Vaakyame||

Verse 3

శత్రువును ఎదురుకునే – సర్వంధకవచమై

యుద్ధమునకు సిద్దమనస్సు – నిచ్చుచుండెను

అపవాది వేయుచున్న – అగ్నిబాణములను

ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)

||నీ వాక్యమే||

Shatruvunu Edurukune – Sarvandhakavachamai

Yuddhamunaku Siddamanassu – Nichchuchundenu

Apavaadi Veyuchunna – Agnibaanamulanu

Khadgamu Vale Addukoni Aarpi Veyuchunnadi (2)

||Nee Vaakyame||

Verse 4

పాలవంటిది జుంటి తేనె వంటిది

నా జిహ్వకు మహా మధురమైనది (2)

మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)

రత్న రాసులకన్నా కోరతగినది (2)

||నీ వాక్యమే||

Paalavantidi Junti Tene Vantidi

Naa Jihvaku Mahaa Madhuramainadi (2)

Melimi Bangaaru Kanna Minna Ayinadi (2)

Ratna Raasulakannaa Korataginadi (2)

||Nee Vaakyame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N