Skip to content
ThuthiThuthiThuthi

Needu Vishvaasyata Maa Prabhu Yesu Song Lyricsనీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

Needu Vishvaasyata Maa Prabhu Yesu Lyrics in Telugu & English

Present

Chorus

నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు

అంతరిక్షము నధిగమించెను (2)

నిను ప్రేమించి నీ ఆజ్ఞలను

అనుసరించు మానుజావళికి (2)

నిబంధనను స్థిరముగ జేసి (2)

నిరతము నలరారెడు మా ప్రభువా (2)

||నీదు||

Needu Vishvaasyata Maa Prabhu Yesu

Antarikshamu Nadhigaminchenu (2)

Ninu Preminchi Nee Aajnyalanu

Anusarinchu Maanujaavaliki (2)

Nibandhananu Sthiramuga Jesi (2)

Niratamu Nalaraaredu Maa Prabhuvaa (2)

||Needu||

Verse 1

వేయి తరముల వరకు సరిగా

విలసిల్లేటి వెలలేని మా (2)

వింతల కృపాంబుధి యగు దేవా (2)

యెంతయో నిను స్తుతియింతుము కోరి (2)

||నీదు||

Veyi Taramula Varaku Sarigaa

Vilasilleti Velaleni Maa (2)

Vintala Krupaambudhi Yagu Devaa (2)

Yentayo Ninu Stutiyintumu Kori (2)

||Needu||

Verse 2

నీ సత్య సంధత్వ మహిమ

నిరతము నిలయం సంస్తుతులకు (2)

మెరసెను నా మదిలోన దేవా (2)

మరువగ లేమి మధుర ప్రేమ (2)

||నీదు||

Nee Satya Sandhatva Mahima

Niratamu Nilayam Sanstutulaku (2)

Merasenu Naa Madilona Devaa (2)

Maruvaga Lemi Madhura Prema (2)

||Needu||

Verse 3

ఎంతైనను నమ్మదగిన

వింతైన నీ విశ్వాస్యత (2)

వాత్సల్యత వెలసెను మాపై (2)

క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2)

||నీదు||

Entainanu Nammadagina

Vintaina Nee Vishvaasyata (2)

Vaatsalyata Velasenu Maapai (2)

Krottagaa Prati Dinamu Yesu Prabhu (2)

||Needu||

Verse 4

మన ఆత్మను జీవము దేహమును

మన ప్రభు యేసు రాకడ వరకు (2)

వొనరుగ కాపాడును పదిలముగా (2)

దిన దినమును నిందారహితముగా (2)

||నీదు||

Mana Aatmanu Jeevamu Dehamunu

Mana Prabhu Yesu Raakada Varaku (2)

Vonaruga Kaapaadunu Padilamugaa (2)

Dina Dinamunu Nindaarahitamugaa (2)

||Needu||

Verse 5

తండ్రి కుమార శుద్ధాత్మకును

తర తరములకు మహిమ ఘనత (2)

పరిపూర్ణముగా ప్రబలును గాక (2)

పరి పరి విధముల ప్రభు సంఘములో (2)

||నీదు||

Tandri Kumaara Shuddhaatmakunu

Tara Taramulaku Mahima Ghanata (2)

Paripoornamugaa Prabalunu Gaaka (2)

Pari Pari Vidhamula Prabhu Sanghamulo (2)

||Needu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N