Neeto Naa Jeevitam Nerpunu Prati Anubhavam Lyrics in Telugu & English
Verse 1
నీతో నా జీవితం
నేర్పును ప్రతి అనుభవం
Neeto Naa Jeevitam
Nerpunu Prati Anubhavam
Verse 2
మరణమైన నాకు లాబమే
శ్రమ ఐనా ఇక స్వాగతమే
బ్రతికి ఉంటే అది నీకోసమ
చావైనా బహుళాబమే // నీతో //
Maranamaina Naaku Laabame
Shrama Ainaa Ika Svaagatame
Bratiki Unte Adi Neekosama
Chaavainaa Bahulaabame // Neeto //
Verse 3
మించిన బరువుతో ఉన్నప్పుడు
ఒంటరిగా నీకు మొరపెట్టగ
చెంతన ఎవరు లేనప్పుడు
కొండలవైపు నా కనులెత్తగ (2)
వింతగు ద్వారము తెరచితివి
చెంతనే నిలిచి జయమిచితివి (2) // నీతో //
Minchina Baruvuto Unnappudu
Ontarigaa Neeku Morapettaga
Chentana Evaru Lenappudu
Kondalavaipu Naa Kanulettaga (2)
Vintagu Dvaaramu Terachitivi
Chentane Nilichi Jayamichitivi (2) // Neeto //
Verse 4
ఓటమి అంచులలో ఉన్నపుడు
వాగ్ధానము కొరకు ఎలుగెత్తగా
మార్గము తెలియక నిలిచినప్పుడు
వైర్గ్యం తో నిరీక్షించగా (2)
ఉన్నత విజయమునిచితివి
మనక కృపతో కప్పితివి (2) // నీతో //
Otami Anchulalo Unnapudu
Vaagdhaanamu Koraku Elugettagaa
Maargamu Teliyaka Nilichinappudu
Vairgyam To Nireekshinchagaa (2)
Unnata Vijayamunichitivi
Manaka Krupato Kappitivi (2) // Neeto //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.