Skip to content
ThuthiThuthiThuthi

Neevanti Prema Neevanti Krupaa Nenu Choodaledayaa Nenu Song Lyricsనీవంటి ప్రేమ నీవంటి కృపా నేను చూడలేదయా నేను

Neevanti Prema Neevanti Krupaa Nenu Choodaledayaa Nenu Lyrics in Telugu & English

Present

Chorus

నీవంటి ప్రేమ నీవంటి కృపా

Neevanti Prema Neevanti Krupaa

Verse 1

నేను చూడలేదయా నేను చూడలేనయా

యేసయ్యా నీవంటి త్యాగం నీవంటి కరుణా

ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

Nenu Choodaledayaa Nenu Choodalenayaa

Yesayyaa Neevanti Tyaagam Neevanti Karunaa

Ennadu Choodaledaya Ekkada Kaanaraadaya

Verse 2

యేసయ్యా నీవంటి ప్రేమా నేను చూడలేదయ నేను చూడలేనయా

యేసయ్య నీవంటి కృపా ఎవ్వరు చూపలేదయ ఎవ్వరు చూపలేరయ

Yesayyaa Neevanti Premaa Nenu Choodaledaya Nenu Choodalenayaa

Yesayya Neevanti Krupaa Evvaru Choopaledaya Evvaru Choopaleraya

Verse 3

నీవంటి ప్రేమ నీవంటి కృపా

నేను చూడలేధయా నేను చూడలేనయా

యేసయ్యా నీవంటి త్యాగం నీవంటి కరుణా

ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

Neevanti Prema Neevanti Krupaa

Nenu Choodaledhayaa Nenu Choodalenayaa

Yesayyaa Neevanti Tyaagam Neevanti Karunaa

Ennadu Choodaledaya Ekkada Kaanaraadaya

Verse 4

దేనికి యోగ్యత లేని నాకై పరమునుండి భువికి దిగివచ్చితివే

నీ రక్తములో నను కడిగి నన్ను నీ రాజ్యమునకు చేర్చితివే

యేసయ్యా నీవంటి త్యాగం నేను చూడలేధయ నేను చూడలేనయ

యేసయ్యా నీవంటి కరుణా ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

||నీవంటి ప్రేమ||

Deniki Yogyata Leni Naakai Paramunundi Bhuviki Digivachchitive

Nee Raktamulo Nanu Kadigi Nannu Nee Raajyamunaku Cherchitive

Yesayyaa Neevanti Tyaagam Nenu Choodaledhaya Nenu Choodalenaya

Yesayyaa Neevanti Karunaa Ennadu Choodaledaya Ekkada Kaanaraadaya

||Neevanti Prema||

Verse 5

పాపములో పడి ఉన్న నన్ను నీ కృపాతో లేవనెత్తావు

నే నశించుట ఇష్టము లేక నా బదులుగా నీవు బలి అయితివే

యేసయ్యా నీవంటి కృపా నేను చూడలేదయ నేను చూడలేనయ

యేసయ్యా నీవంటి ప్రేమా ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

||నీవంటి ప్రేమ||

Paapamulo Padi Unna Nannu Nee Krupaato Levanettaavu

Ne Nashinchuta Ishtamu Leka Naa Badulugaa Neevu Bali Ayitive

Yesayyaa Neevanti Krupaa Nenu Choodaledaya Nenu Choodalenaya

Yesayyaa Neevanti Premaa Ennadu Choodaledaya Ekkada Kaanaraadaya

||Neevanti Prema||

Verse 6

బలహీనమైన నన్ను నీ ఆత్మతో బలపరిచావు

నీ ప్రేమను ప్రకటించుచు నా పాపములను భరించావు

యేసయ్యా నీవంటి ప్రేమా నేను చూడలేదయ నేను చూడలేనయ

యేసయ్యా నీవంటి కృపా ఎన్నడు చూడలేదయ ఎక్కడ కానరాదయ

||నీవంటి ప్రేమ||

Balaheenamaina Nannu Nee Aatmato Balaparichaavu

Nee Premanu Prakatinchuchu Naa Paapamulanu Bharinchaavu

Yesayyaa Neevanti Premaa Nenu Choodaledaya Nenu Choodalenaya

Yesayyaa Neevanti Krupaa Ennadu Choodaledaya Ekkada Kaanaraadaya

||Neevanti Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N