Skip to content
ThuthiThuthiThuthi

Neeve Naa Priyundavu Yesu Prabhu Song Lyricsనీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు

Neeve Naa Priyundavu Yesu Prabhu Lyrics in Telugu & English

Present

Chorus

నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే

యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి

||నీవే||

Neeve Naa Priyundavu Yesu Prabhu Neeve Naa Yodayundavu Neeve

Yanaadi Deva Putrundavu Neeve Loka Mella Nerpugan Jesitivi

||Neeve||

Verse 1

పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా

కొరకు విడిచితివి

||నీవే||

Paramandu Neekundu Paramabhaagyambulu Narakaayattunda Naina Naa

Koraku Vidichitivi

||Neeve||

Verse 2

నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల

సిలువపై

||నీవే||

Neeve Nanun Brova Nenaru Netenchi Neevoluka Bositivi Nee Nalla

Siluvapai

||Neeve||

Verse 3

నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ

ప్రేమ నాకర్త

||నీవే||

Nenevarin Bremintu Nee Kante Lokamuna Ne Nepudu Maruvanu Nee

Prema Naakarta

||Neeve||

Verse 4

నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను

విడుతు

||నీవే||

Nee Seva Nen Gori Ninne Pratiparatu Nee Sevakunda Naina Ne Netlu Ninu

Vidutu

||Neeve||

Verse 5

సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు

||నీవే||

Sakalambu Neledi Chakkani Raajavu Sakalaadhikaarambu Chakkangam Cheyuduvu

||Neeve||

Verse 6

నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు

||నీవే||

Nee Sevakula Nella Nerpugaa Neledavu Nee Sevakulu Ponda Nitya Sahaayambu

||Neeve||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N