Skip to content
ThuthiThuthiThuthi

Neeve Neeve Yintakaalam Kaachitivi Devaa Song Lyricsనీవే నీవే యింతకాలం కాచితివి దేవా

Also searched as: neeve neeve

Neeve Neeve Yintakaalam Kaachitivi Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

నీవే నీవే యింతకాలం కాచితివి దేవా

ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే

ఆలోచించెదము

అర్పించుకొందుమయ్యా

ఆనందంతో

యేసయ్యా

Neeve Neeve Yintakaalam Kaachitivi Devaa

Enno Enno Adbhutamaina Panulanu Chesitive

Aalochinchedamu

Arpinchukondumayyaa

Aanandanto

Yesayyaa

Verse 2

ఉత్తమమైన ద్రాక్షవల్లిగ

నీవే నాటితివి

నీరు కట్టి కంచెవేసి సాగుచేసితివి

నీలో నిలిచెదము

బహుగా ఫలియించెదము

నీదు మహిమకై

ఇలలో జీవించెదము

||ఆలోచించెదము||

Uttamamaina Draakshavalliga

Neeve Naatitivi

Neeru Katti Kanchevesi Saaguchesitivi

Neelo Nilichedamu

Bahugaa Phaliyinchedamu

Needu Mahimakai

Ilalo Jeevinchedamu

||Aalochinchedamu||

Verse 3

కాలేజి విద్యార్థుల ఆత్మల నిచ్చితివి

క్రీస్తులో వారిని సంపూర్ణులుగ నిలువ బెట్టితివి

పట్టభద్రులన్ పనిలో వాడితివి

దిట్టమైనట్టి కట్టడ మిచ్చితివి

||ఆలోచించెదము||

Kaaleji Vidyaarthula Aatmala Nichchitivi

Kreestulo Vaarini Sampoornuluga Niluva Bettitivi

Pattabhadrulan Panilo Vaaditivi

Dittamainatti Kattada Michchitivi

||Aalochinchedamu||

Verse 4

సమృద్ధిగా దీవించితివి మాకుటుంబములన్

నీదు దివ్య సంకల్పము మాలో నెరవేరెన్

సేవించెదము

మా జీవమంతటితో

స్తుతించెదము

మా జీవిత కాలమంత

||ఆలోచించెదము||

Samruddhigaa Deevinchitivi Maakutumbamulan

Needu Divya Sankalpamu Maalo Neraveren

Sevinchedamu

Maa Jeevamantatito

Stutinchedamu

Maa Jeevita Kaalamanta

||Aalochinchedamu||

Verse 5

నీవే నీవే యింతకాలం కాచితివి దేవా

Neeve Neeve Yintakaalam Kaachitivi Devaa

Verse 6

ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులను చేసితివే

Enno Enno Adbhutamaina Panulanu Chesitive

Verse 7

ఆలోచించెదము

అర్పించుకొందుమయ్యా

Aalochinchedamu

Arpinchukondumayyaa

Verse 8

ఆనందంతో

యేసయ్యా

Aanandanto

Yesayyaa

Verse 9

ఉత్తమమైన ద్రాక్షవల్లిగ

నీవే నాటితివి

Uttamamaina Draakshavalliga

Neeve Naatitivi

Verse 10

నీరు కట్టి కంచెవేసి సాగుచేసితివి

Neeru Katti Kanchevesi Saaguchesitivi

Verse 11

నీలో నిలిచెదము

బహుగా ఫలియించెదము

Neelo Nilichedamu

Bahugaa Phaliyinchedamu

Verse 12

నీదు మహిమకై

ఇలలో జీవించెదము

||ఆలోచించెదము||

Needu Mahimakai

Ilalo Jeevinchedamu

||Aalochinchedamu||

Verse 13

కాలేజి విద్యార్థుల ఆత్మల నిచ్చితివి

క్రీస్తులో వారిని సంపూర్ణులుగ నిలువ బెట్టితివి

పట్టభద్రులన్ పనిలో వాడితివి

దిట్టమైనట్టి కట్టడ మిచ్చితివి

||ఆలోచించెదము||

Kaaleji Vidyaarthula Aatmala Nichchitivi

Kreestulo Vaarini Sampoornuluga Niluva Bettitivi

Pattabhadrulan Panilo Vaaditivi

Dittamainatti Kattada Michchitivi

||Aalochinchedamu||

Verse 14

సమృద్ధిగా దీవించితివి మాకుటుంబములన్

నీదు దివ్య సంకల్పము మాలో నెరవేరెన్

సేవించెదము

మా జీవమంతటితో

స్తుతించెదము

మా జీవిత కాలమంత

||ఆలోచించెదము||

Samruddhigaa Deevinchitivi Maakutumbamulan

Needu Divya Sankalpamu Maalo Neraveren

Sevinchedamu

Maa Jeevamantatito

Stutinchedamu

Maa Jeevita Kaalamanta

||Aalochinchedamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N