Neevu Kaarchina Raktanlo Nenu Unnaanayyaa Lyrics in Telugu & English
Chorus
నీవు కార్చిన రక్తంలో నేను ఉన్నానయ్యా
నిన్ను చీల్చిన మనుషులలో నేనొకడినయ్యా
నమ్ముతూ వచ్చావు నాకోసం (2)
నమ్మకద్రోహిక మారాను ఈ లోకం కోసం
పాపపు లోకం కోసం (2)
||నీవు కార్చిన||
Neevu Kaarchina Raktanlo Nenu Unnaanayyaa
Ninnu Cheelchina Manushulalo Nenokadinayyaa
Nammutoo Vachchaavu Naakosam (2)
Nammakadrohika Maaraanu Ee Lokam Kosam
Paapapu Lokam Kosam (2)
||Neevu Kaarchina||
Verse 1
ఏ కల్మషం లేని నీ హృదయాం
నీకు చేశాను గాయం (2)
లోకపు దారులలో పాపపు
అంచులలో నిన్ను మరచి నడిచాను (2)
నీ ప్రేమను మరచి నీ చేయిని విడచి
నీకు దూరమైపోయాను (2)
నీ సిలువ చెంతకు చేరాను
||నీవు కార్చిన||
E Kalmasham Leni Nee Hrudayaam
Neeku Cheshaanu Gaayam (2)
Lokapu Daarulalo Paapapu
Anchulalo Ninnu Marachi Nadichaanu (2)
Nee Premanu Marachi Nee Cheyini Vidachi
Neeku Dooramaipoyaanu (2)
Nee Siluva Chentaku Cheraanu
||Neevu Kaarchina||
Verse 2
ఏ పాపము ఎరుగని నీ పయనం
నాకై కార్చిన నీ రుధిరం (2)
సిలువలో ఘోరంగా నాకై ఆహారంగా
మిగిలావు బలి అయ్యావు (2)
చేదు బానిసనయ్య మూగ సాక్షునినయ్య
నీ పక్షాన నిలువక పోయాను (2)
క్షమియించ్చి నీ రాజ్యములో చేర్చుమయ్య
||నీవు కార్చిన||
E Paapamu Erugani Nee Payanam
Naakai Kaarchina Nee Rudhiram (2)
Siluvalo Ghorangaa Naakai Aahaarangaa
Migilaavu Bali Ayyaavu (2)
Chedu Baanisanayya Mooga Saakshuninayya
Nee Pakshaana Niluvaka Poyaanu (2)
Kshamiyinchchi Nee Raajyamulo Cherchumayya
||Neevu Kaarchina||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.