Ninnu Batti Bratukutunnaneereekshanato Jeevistunnaa Lyrics in Telugu & English
Chorus
నిన్ను బట్టి బ్రతుకుతున్న- నీరీక్షణతో జీవిస్తున్నా
నా జీవిత దోనేలో - తుఫానులేన్ని రేగినా
ఆవరించిన ఆత్మ నాధుడా - అద్దరికి ననుజేర్చిన అద్వితీయుడా
Ninnu Batti Bratukutunna- Neereekshanato Jeevistunnaa
Naa Jeevita Donelo - Tuphaanulenni Reginaa
Aavarinchina Aatma Naadhudaa - Addariki Nanujerchina Adviteeyudaa
Verse 1
వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు - నాకే అర్పించమని శోదిన్చావు
ఎన్నటికి మారని వాగ్దానముందని
కన్నా కొడుకు కన్నా నిన్నే ప్రేమించేనని
||నిన్ను బట్టి||
Vaagdaana Putrunichchi Deevinchaavu - Naake Arpinchamani Shodinchaavu
Ennatiki Maarani Vaagdaanamundani
Kannaa Koduku Kannaa Ninne Preminchenani
||Ninnu Batti||
Verse 2
హన్నా కన్నీరు తుడిచి అభిషిక్తునిచావు - ఆనాటి సమాజాన్ని ఉద్దరించావు
అన్నా మాట ప్రకారం అర్పించిన గర్బ ఫలం
అన్నిటికి ముందే ఆశించిన విశ్వాసం
అందుకున్న నాడు అంతులేని సంతోషం
||నిన్ను బట్టి||
Hannaa Kanneeru Tudichi Abhishiktunichaavu - Aanaati Samaajaanni Uddarinchaavu
Annaa Maata Prakaaram Arpinchina Garba Phalam
Annitiki Munde Aashinchina Vishvaasam
Andukunna Naadu Antuleni Santosham
||Ninnu Batti||
Verse 3
అగ్ని లో అబెద్నగోల విశ్వాసం - నలుగురిలో దానియేలు ధైర్య సాహసం
సింహాల బోనులో చెలరేగిన సంచలనం
పరీక్షలో విజయం తమదేనని
విశ్వాసికి విశ్వంతో ఎదురు లేదని
||నిన్ను బట్టి||
Agni Lo Abednagola Vishvaasam - Nalugurilo Daaniyelu Dhairya Saahasam
Sinhaala Bonulo Chelaregina Sanchalanam
Pareekshalo Vijayam Tamadenani
Vishvaasiki Vishvanto Eduru Ledani
||Ninnu Batti||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.