Niraakaara Suroopudaa Manoharaa Lyrics in Telugu & English
Verse 1
నిరాకార సురూపుడా మనోహరా
కరిగితివా నాకై వ్రేలాడుచు - సిలువలో
Niraakaara Suroopudaa Manoharaa
Karigitivaa Naakai Vrelaaduchu - Siluvalo
Verse 2
వారుల దెబ్బలబాధ నొంది - వాడి మేకులతో గ్రుచ్చబడి
తీరని దాహము సహించితివి - సిలువలో
Vaarula Debbalabaadha Nondi - Vaadi Mekulato Gruchchabadi
Teerani Daahamu Sahinchitivi - Siluvalo
Verse 3
మానవులు ఏడ్చి ప్రలాపింప - భూరాజు లెల్లరు మాడిపోగా
శిష్యుల డెందములు పగుల - సిలువలో
Maanavulu Edchi Pralaapimpa - Bhooraaju Lellaru Maadipogaa
Shishyula Dendamulu Pagula - Siluvalo
Verse 4
అరచి ప్రాణము వీడిన సుతుడా - వైరి నే నీ పాదముల బడితిని
కోరి రక్షణ నెరవేర్చితివి - సిలువలో
Arachi Praanamu Veedina Sutudaa - Vairi Ne Nee Paadamula Baditini
Kori Rakshana Neraverchitivi - Siluvalo
Verse 5
కోరి సిల్వభారమును మోసితివి - పాపభారమును ద్రుంచితివి
ఘోర గాయములు పొందితివి - సిలువలో
Kori Silvabhaaramunu Mositivi - Paapabhaaramunu Drunchitivi
Ghora Gaayamulu Ponditivi - Siluvalo
Verse 6
నన్ను రక్షింపను ఎన్ని పాట్లన్ - పెన్నుగ నీవు సహించితివి
నన్ను నీ చిత్తమున బిడ్డచేయ - సిలువలో
Nannu Rakshimpanu Enni Paatlan - Pennuga Neevu Sahinchitivi
Nannu Nee Chittamuna Biddacheya - Siluvalo
Verse 7
కౄరుడు ప్రక్కనీటె గ్రుచ్చగా - నీదు రక్తమును పారెనయ్యా!
తీరుగా నే రక్షణ పొందను - సిలువలో
Kroorudu Prakkaneete Gruchchagaa - Needu Raktamunu Paarenayyaa!
Teerugaa Ne Rakshana Pondanu - Siluvalo
Verse 8
ఒక్కడుగు నిత్య దేవినికే - ఒక్కడుగు సుతుడేసునకే
ఒక్కడుగు సత్య ఆత్మ నీకే – హల్లెలూయా
Okkadugu Nitya Devinike - Okkadugu Sutudesunake
Okkadugu Satya Aatma Neeke – Hallelooyaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.