Skip to content
ThuthiThuthiThuthi

Nirminchaavu Kalvari Baaptist Aalayamichata Song Lyricsనిర్మించావు కల్వరి బాప్టిస్ట్ ఆలయమిచట

Nirminchaavu Kalvari Baaptist Aalayamichata Lyrics in Telugu & English

Present

Verse 1

నిర్మించావు కల్వరి బాప్టిస్ట్ ఆలయమిచట

కరుణించి చేర్చావు మా అందరిని లోపట

ఆ ప:యేసయ్యా నీ పిలుపే మాకెంతో అతి మధురం

మెస్సయ్యా మా కోసమే కార్చావు నీ రుధిరం

Nirminchaavu Kalvari Baaptist Aalayamichata

Karuninchi Cherchaavu Maa Andarini Lopata

Aa Pa:yesayyaa Nee Pilupe Maakento Ati Madhuram

Messayyaa Maa Kosame Kaarchaavu Nee Rudhiram

Verse 2

కష్ట జీవులు నివసించే ప్రాంతమిది

శ్రేష్ఠ జనుల వైకుంఠపురమిది

సృష్టికర్తను ప్రాణమిల్లే స్థలము ఇది

ఇష్టదైవం యేసుని కొలిచి ఆరాధించే నిలయమిది

||యేసయ్యా నీ పిలుపే||

Kashta Jeevulu Nivasinche Praantamidi

Shreshtha Janula Vaikunthapuramidi

Srushtikartanu Praanamille Sthalamu Idi

Ishtadaivam Yesuni Kolichi Aaraadhinche Nilayamidi

||Yesayyaa Nee Pilupe||

Verse 3

బలహీనుల బలపరిచే లోగిలి ఇది

సిలువ వార్తను బోధించే ఆలయమిది

ఆదరించి ఆశ్రయమిచ్చే స్థానమిది

నీ దయతో మలచినట్టి దివ్య మందిరము ఇది

||యేసయ్యా నీ పిలుపే||

Balaheenula Balapariche Logili Idi

Siluva Vaartanu Bodhinche Aalayamidi

Aadarinchi Aashrayamichche Sthaanamidi

Nee Dayato Malachinatti Divya Mandiramu Idi

||Yesayyaa Nee Pilupe||

Verse 4

నీ మహిమతో ప్రతిష్టించుము ఈ మందిరము

మా మదిలో నింపుము ప్రేమానందమూ

సుందరము అతి సుందరము నీ మందిరము

Nee Mahimato Pratishtinchumu Ee Mandiramu

Maa Madilo Nimpumu Premaanandamoo

Sundaramu Ati Sundaramu Nee Mandiramu

Verse 5

అందరమూ మేమందరమూ చేరాలి ఆ పరలోకము

||యేసయ్యా నీ పిలుపే||

Andaramoo Memandaramoo Cheraali Aa Paralokamu

||Yesayyaa Nee Pilupe||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N