Skip to content
ThuthiThuthiThuthi

Nootana Yerushalem Digi Vachchuchunnadi Song Lyricsనూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది

Also searched as: nuthana

Nootana Yerushalem Digi Vachchuchunnadi Lyrics in Telugu & English

Present

Chorus

నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి

నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

Nootana Yerushalem - Digi Vachchuchunnadi

Pendlikumaarte Vale - Mahimato Nindi

Svargamunandunna- Devuni Yodda Nundi

Nootana Yerushalem - Digi Vachchuchunnadi

Pendlikumaarte Vale - Mahimato Nindi

Verse 1

శోభ కలిగిన - ఆ దివ్య నగరము

వర్ణింప శక్యము - కానిదియే (2)

బహు సహస్రముల - సూర్యుని కంటె (2)

ప్రజ్వలించుచున్నది - మహిమవలెను

||నూతన యెరుషలేమ్||

Shobha Kaligina - Aa Divya Nagaramu

Varnimpa Shakyamu - Kaanidiye (2)

Bahu Sahasramula - Sooryuni Kante (2)

Prajvalinchuchunnadi - Mahimavalenu

||Nootana Yerushalem||

Verse 2

పరిపూర్ణమైన -సౌందర్యమును

పృథ్వికి - ఆనందముగాను (2)

భూరాజులందరు - మహిమ తెచ్చెడి (2)

మహిమగల నగరము - ఇదియే

||నూతన యెరుషలేమ్||

Paripoornamaina -saundaryamunu

Pruthviki - Aanandamugaanu (2)

Bhooraajulandaru - Mahima Techchedi (2)

Mahimagala Nagaramu - Idiye

||Nootana Yerushalem||

Verse 3

ధగధగ మెరయు - సూర్యకాంతం వలె

జ్వలించుచున్న- దైవనగరమందు (2)

నీతిమంతులే - సూర్యునివలెను (2)

నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు

||నూతన యెరుషలేమ్||

Dhagadhaga Merayu - Sooryakaantam Vale

Jvalinchuchunna- Daivanagaramandu (2)

Neetimantule - Sooryunivalenu (2)

Nitya Nityamugaa - Prakaashinchuchunduru

||Nootana Yerushalem||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N