O Dayaanilayaa! Prabhuvaa Lyrics in Telugu & English
Chorus
ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ
దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరఁదెగించితి
||ఓ దయా||
O Dayaanilayaa! Prabhuvaa! Maa Kunna Svaneeti Balamugaaka Nee
Dayaahrudayambe Nammuchu Needagu Ballanu Jerandeginchiti
||O Dayaa||
Verse 1
లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనఁగనయినన్ మాదుగతిఁ
గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి
||ఓ దయా||
Ledu Yogyata Ballaku Diguva Lekini Nerukonanganayinan Maadugatin
Garuninchiyu Nepudu Maarpunuleni Prabhundavaitivi
||O Dayaa||
Verse 2
ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు
క్రీస్తుతనువున నెత్తుటఁ బరిశుద్ధంబగునటుల
||ఓ దయా||
O Prabhundaa! Kaavuna Maa Paa Podbhootambagu Shaareeraatmala Nee Priyambagu
Kreestutanuvuna Nettutan Barishuddhambagunatula
||O Dayaa||
Verse 3
ఆయన మాలోఁబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం
తముదాఁ క నేకత నీతో జీవించులాగుననో
||ఓ దయా||
Aayana Maalonbaraganu Me Maayanalo Jeevimpaganu Nee Yugaam
Tamudaan Ka Nekata Neeto Jeevinchulaagunano
||O Dayaa||
Verse 4
యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు
రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరఁగ దయ చేయుము ప్రభు
||ఓ దయా||
Yuktamugaa Naayana Maansamunu Noremugaa Bhujiyimpanu Dana Dagu
Raktamu Memandaramunu Draavanu Raagambadaranga Daya Cheyumu Prabhu
||O Dayaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.