Skip to content
ThuthiThuthiThuthi

O Sanghamaa Sarvaangamaa Paralokaraajyapu Song Lyricsఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు

O Sanghamaa Sarvaangamaa Paralokaraajyapu Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా

మెస్సయ్యను ఎదుర్కొనగ నీతినలంకరించి సిద్ధపడుమా

ఓ సంఘమా వినుమా

O Sanghamaa Sarvaangamaa Paralokaraajyapu Pratibimbamaa

Messayyanu Edurkonaga Neetinalankarinchi Siddhapadumaa

O Sanghamaa Vinumaa

Verse 2

రాణి ఓ ఫేర అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో

వెణావాద్యతరంగాలలో ప్రాణేస్వరుని ప్రసన్నతతో

ఆనంద తైలాసుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ||

Raani O Phera Aparanjito Svarna Vivarna Vastradhaaranato

Venaavaadyatarangaalalo Praanesvaruni Prasannatato

Aananda Tailaasugandhaabhishekamu Nonditive Suvaasanundaa ||O||

Verse 3

స్వస్థపరచే నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా

మహిమ యుక్తంబుగా నిలువగోరె యేసువా

సహించుతావా తీర్పునాడూ ||ఓ||

Svasthaparache Nirdoshamugaa Mudata Kalankamu Lenidigaa

Mahima Yuktambugaa Niluvagore Yesuvaa

Sahinchutaavaa Teerpunaadoo ||O||

Verse 4

చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు

శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని

గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ||

Cheekatilonundi Velugunaku Lokamulo Nundi Velupalaku

Shreekarta Gunaatishayamulanu Prakatinchutake Pilachenani

Gurtinchuchuntivaa Kriyalanu Gantivaa Sajeevamugaa Nunnaavaa ||O||

Verse 5

వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్ఠల డాంబికులు

అబద్ధజనకుని యాసనము యెజిబెలు నీ మధ్య నివసించెనా

కృపావరములు ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా ||ఓ||

Vyabhichaarulu Narahantakulu Pokiri Cheshthala Daambikulu

Abaddhajanakuni Yaasanamu Yejibelu Nee Madhya Nivasinchenaa

Krupaavaramulu Aatmala Bhaaramulu Ujjeevadaahamu Kaladaa ||O||

Verse 6

చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీ కది మేలగును

నులివెచ్చని స్థితి నీకుంటే బయటకు ఉమ్మబడెదవేమో

నీ మనస్సు మార్చుకో తొల్లిప్రేమ కూర్చుకో

ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ||

Challaganainaa Vechchaganoo Undina Nee Kadi Melagunu

Nulivechchani Sthiti Neekunte Bayataku Ummabadedavemo

Nee Manassu Maarchuko Tolliprema Koorchuko

Aasaktitoda Rakshana Nondu ||O||

Verse 7

కడపటి బూర మ్రోగగానే కనురెప్ప పాటున మారుదువా

వడిగా మేఘసీనుడవై నడియాకాశము పోగలవా

గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా రారాజు

నెదుర్కొనగలవా ||ఓ||

Kadapati Boora Mrogagaane Kanureppa Paatuna Maaruduvaa

Vadigaa Meghaseenudavai Nadiyaakaashamu Pogalavaa

Gorrepilla Sanghamaa Kreestu Raaju Sanghamaa Raaraaju

Nedurkonagalavaa ||O||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O