Oohinchalenayyaa Vivarinchalenayyaa Lyrics in Telugu & English
Chorus
ఊహించలేనయ్యా వివరించలేనయ్యాఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||
Oohinchalenayyaa Vivarinchalenayyaaenaleni Nee Premanu (2)
Naa Jeevitaantam Aa Premalone (2)
Tariyinchu Varame Dorikenu (2) ||Oohincha||
Verse 1
నా మనసు వేదనలో – నాకున్న శోధనలోఉల్లాసమే పంచెనుఓ మధుర భావనలో – తుదిలేని లాలనలోమధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెనుప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||
Naa Manasu Vedanalo – Naakunna Shodhanaloullaasame Panchenuo Madhura Bhaavanalo – Tudileni Laalanalomadhuraamrutamune Nimpenu (2)
Anaathayina Nanu Vedakenupradhaanulalo Unchenu (2) ||Oohincha||
Verse 2
నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలోనీ ప్రేమ రుజువై నిలిచెనువెలలేని త్యాగముతో – అనురాగ బోధలతోనా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యమువివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||
Nee Marana Vedanalo – Nee Siluva Shodhanalonee Prema Rujuvai Nilichenuvelaleni Tyaagamuto – Anuraaga Bodhalatonaa Hrudayame Karigenu (2)
Idi Nee Premake Saadhyamuvivarinchuta Naakasaadhyamu (2) ||Oohincha||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.