Ooru Vaada Sambaramenanta Gundelanindaa Santoshamanta Lyrics in Telugu & English
Verse 1
ఊరు వాడ సంబరమేనంట
Ooru Vaada Sambaramenanta
Verse 2
గుండెలనిండా సంతోషమంట (2)
యేసురాజు(3) పుట్టేనంట
Gundelanindaa Santoshamanta (2)
Yesuraaju(3) Puttenanta
Verse 3
పాపుల రక్షకుడుదయించేనంట (2)
సంబరం సంబరం సంబరమేనంట (2)
Paapula Rakshakududayinchenanta (2)
Sambaram Sambaram Sambaramenanta (2)
Verse 4
యుదయా దేశమంట బేత్లెహేము గ్రామమంట
Yudayaa Deshamanta Betlehemu Graamamanta
Verse 5
ఎన్నికే లేనిదంట యేసయ్య ఎన్నుకున్నాడంట (2)
దీనురాలైన కన్యమరియకు శిశువుగా జన్మించాడంట
Ennike Lenidanta Yesayya Ennukunnaadanta (2)
Deenuraalaina Kanyamariyaku Shishuvugaa Janminchaadanta
Verse 6
నరులందరిని రక్షించుటకు నరరూపునిగా వచ్చాడంట (2)
||సంబరం||
Narulandarini Rakshinchutaku Nararoopunigaa Vachchaadanta (2)
||Sambaran||
Verse 7
తూర్పుదేశపు జ్ఞానులంట యేసుని చూడ వచ్చారంట
Toorpudeshapu Jnyaanulanta Yesuni Chooda Vachchaaranta
Verse 8
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా అర్పించారంట (2)
మందకాచే కాపరులు పరుగు పరుగున వచ్చారంట
Bangaaru Saambraani Bolamunu Kaanukagaa Arpinchaaranta (2)
Mandakaache Kaaparulu Parugu Paruguna Vachchaaranta
Verse 9
పాటలతో నాట్యముతో యేసయ్యను స్తుతియించారంట (2)
||సంబరం||
Paatalato Naatyamuto Yesayyanu Stutiyinchaaranta (2)
||Sambaran||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.