Skip to content
ThuthiThuthiThuthi

Paapininenani Prabhupadamulakada Praarthana Seyumu O Song Lyricsపాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ

Paapininenani Prabhupadamulakada Praarthana Seyumu O Lyrics in Telugu & English

Present

Chorus

పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా పాపుల

మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా

||పాపిని||

Paapininenani Prabhupadamulakada Praarthana Seyumu O Manasaa Paapula

Mitrudu Prabhu Yesunikada Paapakshamaapana Kalado Manasaa

||Paapini||

Verse 1

నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా

ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా

||పాపిని||

Naruni Svaneetiche Dorukadu Mokshamu Narulanu Joodaku Yo Manasaa

Dharanoka Punyudu Darachinaledani Paramavedamulo Galado Manasaa

||Paapini||

Verse 2

జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా

నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా

||పాపిని||

Japatapamulu Mari Yupavaasamulunu Upayogimpavu O Manasaa

Nepamula Jeppedu Apavaadini Vidi Krupavaadinigani Bratuko Manasaa

||Paapini||

Verse 3

మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ

గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా

||పాపిని||

Maanani Premache Manujula Brovaga Maanavudayyenu O Manasaa Maanuga

Galvari Mraanipai Yesudu Praanamu Nosagenu O Manasaa

||Paapini||

Verse 4

మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా

మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా

||పాపిని||

Maranamu Nondiyu Marala Sajeevudai Manujula Kagupadeno Manasaa

Marana Bandhamula Barimaarpina Prabhu Sarirakshaku Lika Lerila Manasaa

||Paapini||

Verse 5

మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా

తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా

||పాపిని||

Maarpunu Bondaka Malina Tarunamu Marala Labhimpadu O Manasaa

Teerpukaalamuna Teerpari Kreestani Tiramuga Nammumu Yesuni Manasaa

||Paapini||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P