Skip to content
ThuthiThuthiThuthi

Paata Krotta Nibandhanalanduna Aravai Yaaru Pustakamul Song Lyricsపాత క్రొత్త నిబంధనలందున అరవై యారు పుస్తకముల్

Paata Krotta Nibandhanalanduna Aravai Yaaru Pustakamul Lyrics in Telugu & English

Present

Verse 1

పాత క్రొత్త నిబంధనలందున - అరవై యారు పుస్తకముల్ - పేర్లు

తెలియవలెననిన దైవకృపచే విభజించి పాడవలయున్

Paata Krotta Nibandhanalanduna - Aravai Yaaru Pustakamul - Perlu

Teliyavalenanina Daivakrupache Vibhajinchi Paadavalayun

Verse 2

పాత నిబంధన యందలి గ్రంథముల్ - ముప్పది తొమ్మిదియు - మరి

క్రొత్త నిబంధనయందున - ఇరవై ఏడు పుస్తకములును

Paata Nibandhana Yandali Granthamul - Muppadi Tommidiyu - Mari

Krotta Nibandhanayanduna - Iravai Edu Pustakamulunu

Verse 3

ఆదికాండము - నిర్గమ కాండము లేవీయుల కాండము

సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్

యెహోషువ - న్యాయధిపతులు, రూతు,

Aadikaandamu - Nirgama Kaandamu Leveeyula Kaandamu

Sankhyaa, Dvitiyopadesha Kaandamul

Yehoshuva - Nyaayadhipatulu, Rootu,

Verse 4

మొదటి సమూయేలు, రెండు సమూయేలు

మొదటి రెండు రాజులును - మరి

ఒకటి రెండు దిన వృత్తాంతములును, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,

Modati Samooyelu, Rendu Samooyelu

Modati Rendu Raajulunu - Mari

Okati Rendu Dina Vruttaantamulunu, Ejraa, Nehemyaa, Esteru,

Verse 5

యోబు, కీర్తనలు, సొలొమోను సామెతల్, పేసంగి, పరమగీతము,

యెషయ్య, యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు,

దానియేల్, హొషేయా, యోవేలు,

Yobu, Keertanalu, Solomonu Saametal, Pesangi, Paramageetamu,

Yeshayya, Yirmiyaa, Vilaapamulu, Yehejkelu,

Daaniyel, Hosheyaa, Yovelu,

Verse 6

ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా,

నహూము, మరి హబక్కూకు,

జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది

Aamosu, Obadyaa, Yonaa, Meekaa,

Nahoomu, Mari Habakkooku,

Jephanyaa, Haggayi, Jekaryaa, Malaakee, Cheppiti Muppai Tommidi

Verse 7

మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు,

రోమా, ఒకటి - రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు

Mattayi, Maarku, Lookaa, Yohaan, Apostalula Kaaryamulu,

Romaa, Okati - Rendu Korintheeyulu, Galateeya, Epheseeyulu

Verse 8

ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ,

రెండు థెస్సలోనికైయులు, ఒకటి, రెండు

తిమోతి పత్రికలును, - తీతు, ఫిలేమోన్ పత్రిక,

Philippeeyu, Kolassaiyu, Oka Thessalonikaiya,

Rendu Thessalonikaiyulu, Okati, Rendu

Timoti Patrikalunu, - Teetu, Philemon Patrika,

Verse 9

హెబ్రీయులును, యాకోబు, పేతురు - ఒకటి, రెండు పత్రికలున్

యోహాను వ్రాసిన పత్రికలు మూడును, - యూదా ప్రకటనయు

Hebreeyulunu, Yaakobu, Peturu - Okati, Rendu Patrikalun

Yohaanu Vraasina Patrikalu Moodunu, - Yoodaa Prakatanayu

Verse 10

అరవై ఆరును దేవునిచేత - నీయబడిన వేదము - దాని

మోకాళ్ళమీద ప్రార్థనతోడ - అనుదినము చదువుడి

Aravai Aarunu Devunicheta - Neeyabadina Vedamu - Daani

Mokaallameeda Praarthanatoda - Anudinamu Chaduvudi

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P