Skip to content
ThuthiThuthiThuthi

Paramulona Baramulonan Paapa Memi Ledugaa Song Lyricsపరములోన బరములోనఁ పాప మేమి లేదుగా

Paramulona Baramulonan Paapa Memi Ledugaa Lyrics in Telugu & English

Present

Chorus

పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు

వారి కాశ యిందు లేదుగా

||పరములోన||

Paramulona Baramulonan Paapa Memi Ledugaa Naraya Daanin Goru

Vaari Kaasha Yindu Ledugaa

||Paramulona||

Verse 1

వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు

స్వామి సేవ గల్గుగా

||పరములోన||

Vruddha Sarcha Manedu Vaani Suddhu Landu Levugaa Sadduleni Chota Nepudu

Svaami Seva Galgugaa

||Paramulona||

Verse 2

ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ

గంటి నీళ్లు దుడుచుఁగా

||పరములోన||

Ella Roga Shramalu Manaku Nee Sthalambulonegaa Kallagaadu Kreestu Manakun

Ganti Neellu Duduchungaa

||Paramulona||

Verse 3

అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు

నట్లు స్వామి సన్నిధి యుండుఁగా

||పరములోన||

Andhakaaramaina Kaaryamu Laa Sthalamuna Levugaa Sande Velungu Velugu

Natlu Svaami Sannidhi Yundungaa

||Paramulona||

Verse 4

దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి

క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా

||పరములోన||

Dongavaani Valana Manaku Dopu Lemi Levugaa Yangalaarpun Deerchi

Kreestun Aashrayamuga Nilchungaa

||Paramulona||

Verse 5

అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న

మిగుల ఘనుని ప్రేమ గల్గుగా

||పరములోన||

Annapaanamulandu Manaku Naasha Yemi Ledugaa Kanna Tandri Kanna

Migula Ghanuni Prema Galgugaa

||Paramulona||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P