Skip to content
ThuthiThuthiThuthi

Parishuddhudavu Sajeevudavu Nityamu Maato Unde Devaa Song Lyricsపరిశుద్ధుడవు సజీవుడవు నిత్యము మాతో ఉండే దేవా

Parishuddhudavu Sajeevudavu Nityamu Maato Unde Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

పరిశుద్ధుడవు సజీవుడవు

నిత్యము మాతో ఉండే దేవా

స్తోత్రర్హుడవు స్తుతిపాత్రుడవు

నిత్యము మాతో ఉండే దేవా (2)

Parishuddhudavu Sajeevudavu

Nityamu Maato Unde Devaa

Stotrarhudavu Stutipaatrudavu

Nityamu Maato Unde Devaa (2)

Verse 2

నీవే నా ప్రాణము

నీవే నా జీవము

నీవే నా సర్వము

జీవితాంతము (2)

Neeve Naa Praanamu

Neeve Naa Jeevamu

Neeve Naa Sarvamu

Jeevitaantamu (2)

Verse 3

నీవే నా ఆధారం నీ తోనే ప్రతి క్షణం

నీవే నా బలము నీతో నే అనుదినం (2)

నిత్యము స్తుతియింతును

నిన్నే సేవించును (2)

Neeve Naa Aadhaaram Nee Tone Prati Kshanam

Neeve Naa Balamu Neeto Ne Anudinam (2)

Nityamu Stutiyintunu

Ninne Sevinchunu (2)

Verse 4

నీవే నా ప్రాణము

నీవే నా జీవము

నీవే నా సర్వము

జీవితాంతము (2)

Neeve Naa Praanamu

Neeve Naa Jeevamu

Neeve Naa Sarvamu

Jeevitaantamu (2)

Verse 5

ప్రార్థన జీవితమే మాకు ఉన్న ఆయుధం

నిత్యము నీ సన్నిదిలో నే ప్రతి క్షణం (2)

నీవైపు చుచుచూనే

నా (మన) బ్రతుకు సాగించెను. (సాగించెధం) (2)

Praarthana Jeevitame Maaku Unna Aayudham

Nityamu Nee Sannidilo Ne Prati Kshanam (2)

Neevaipu Chuchuchoone

Naa (Mana) Bratuku Saaginchenu. (Saaginchedhan) (2)

Verse 6

నీవే నా ప్రాణము

నీవే నా జీవము

నీవే నా సర్వము

జీవితాంతము (3)

Neeve Naa Praanamu

Neeve Naa Jeevamu

Neeve Naa Sarvamu

Jeevitaantamu (3)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P