Skip to content
ThuthiThuthiThuthi

Pilla Naina Nannun Joodumee Priyamaina Yesu Song Lyricsపిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియమైన యేసు

Pilla Naina Nannun Joodumee Priyamaina Yesu Lyrics in Telugu & English

Present

Verse 1

పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియమైన యేసు పిల్ల నైన నన్నుఁ

జూడుమీ చల్లని రక్షకుఁడ వనుచు సత్య వార్తఁ దెలుపుచుండ నుల్ల

మందు నిన్ను నమ్మి కల్ల లేక వేఁడుకొందుఁ

||బిల్ల నైన||

Pilla Naina Nannun Joodumee Priyamaina Yesu Pilla Naina Nannun

Joodumee Challani Rakshakunda Vanuchu Satya Vaartan Delupuchunda Nulla

Mandu Ninnu Nammi Kalla Leka Vendukondun

||Billa Naina||

Verse 2

నిన్ను నమ్మి యున్నవాఁడను ఘన దేవ తనయ నన్ను దాఁచు నీ నీడను

తిన్నని హృదయంబు నాకుఁ జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప

నిమ్ము నన్ను సాధు వైన నిన్నుఁ దలఁచి

||బిల్ల నైన||

Ninnu Nammi Yunnavaandanu Ghana Deva Tanaya Nannu Daanchu Nee Needanu

Tinnani Hrudayambu Naakun Jennugaa Nosangi Yipudu Sannutimpa

Nimmu Nannu Saadhu Vaina Ninnun Dalanchi

||Billa Naina||

Verse 3

ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి

ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమఁ జూపు

మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ

||బిల్ల నైన||

Premacheta Noppuchuntivi Premaa Svaroopa Premalona Nadachu Chuntivi

Prema Leni Nannun Brovan Bremacheta Braana Michchi Preman Joopu

Manuchu Nannun Breeti Cheta Bodhimpan

||Billa Naina||

Verse 4

పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయఁగా నిమ్ము

కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు నరిలలోన నిన్నుఁ

గొలువ ధరణిమీఁద నన్ను నిలుపఁ

||బిల్ల నైన||

Parama Janaku Chitta Meppudu Paramesha Putra Birabiraganu Jeyangaa Nimmu

Karuna Meera Naatmacheta Varavarambu Losangi Naaku Narilalona Ninnun

Goluva Dharanimeenda Nannu Nilupan

||Billa Naina||

Verse 5

బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాఁడ బలము గల్గు నీదు

చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్పఁ జేయ

సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందుఁ

||బిల్ల నైన||

Balamu Meera Nannu Nilupumu Tula Lenivaanda Balamu Galgu Needu

Chetula Nilanu Neeku Phalamu Lichchi Yelami Ninnu Goppan Jeya

Salalita Muga Naduva Nimmu Chakkani Nee Maargamandun

||Billa Naina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P