Prabho Needu Mahimanu Paadi Ninu Stutinchuchunnaamu Lyrics in Telugu & English
Verse 1
ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము
Prabho Needu Mahimanu Paadi Ninu Stutinchuchunnaamu
Verse 2
మాదు హృదయ కానుకలను
సమర్పించుచున్నాము
Maadu Hrudaya Kaanukalanu
Samarpinchuchunnaamu
Verse 3
యేసు సుందర శీలము గల్గి
నీ సన్నిధి కేతెంచితిమి
Yesu Sundara Sheelamu Galgi
Nee Sannidhi Ketenchitimi
Verse 4
నీ దివ్య వాక్య బలముచే
నూతన జీవము నొందితిమి
Nee Divya Vaakya Balamuche
Nootana Jeevamu Nonditimi
Verse 5
నీ వాక్యము నే చాటించుటకు
నొసగుము సోదర ప్రేమను
Nee Vaakyamu Ne Chaatinchutaku
Nosagumu Sodara Premanu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.