Skip to content
ThuthiThuthiThuthi

Prabhu Yesu Kreestu Janminche Paripoorna Tejamuto Song Lyricsప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో

Prabhu Yesu Kreestu Janminche Paripoorna Tejamuto Lyrics in Telugu & English

Present

Chorus

ప్రభు యేసు క్రీస్తు జన్మించే - పరిపూర్ణ తేజముతో

లోకానికి ఇదియే పర్వదినం – ఇదియే మహోదయం (2)

పరిశుద్ధుడు పరమాత్ముడు – సత్యా సంపూర్ణుడై

పరలోక మార్గము చూపుటకు – తన ప్రేమను తెలుపుటకు

||ప్రభు యేసు||

Prabhu Yesu Kreestu Janminche - Paripoorna Tejamuto

Lokaaniki Idiye Parvadinam – Idiye Mahodayam (2)

Parishuddhudu Paramaatmudu – Satyaa Sampoornudai

Paraloka Maargamu Chooputaku – Tana Premanu Teluputaku

||Prabhu Yesu||

Verse 1

పాపులకై పరమును విడచి – నరరూపధారుణిగా

పశువుల శాలలో మరియ సుతునిగా – ఆయన పవళించే (2)

దూతలు తెల్ప ఆ వార్త విని – ఆ గొర్రెల కాపరులు

అడుగో ప్రభుఅని కని ఆరాధించిరి

||ప్రభు యేసు||

Paapulakai Paramunu Vidachi – Nararoopadhaarunigaa

Pashuvula Shaalalo Mariya Sutunigaa – Aayana Pavalinche (2)

Dootalu Telpa Aa Vaarta Vini – Aa Gorrela Kaaparulu

Adugo Prabhuani Kani Aaraadhinchiri

||Prabhu Yesu||

Verse 2

తూరుపు తారను కనుగొనిన – ఆ ముగ్గురు జ్ఞానులు

ఓర్పుగా సాగి అద్భుతకరుడగు – యేసును దర్శించి (2)

భక్తితో మ్రొక్కి కనుకలిచ్చి – బహు సంతోషించగా

మనము ఇది విని ప్రభుని ఆరాధింతుము

||ప్రభు యేసు||

Toorupu Taaranu Kanugonina – Aa Mugguru Jnyaanulu

Orpugaa Saagi Adbhutakarudagu – Yesunu Darshinchi (2)

Bhaktito Mrokki Kanukalichchi – Bahu Santoshinchagaa

Manamu Idi Vini Prabhuni Aaraadhintumu

||Prabhu Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P