Skip to content
ThuthiThuthiThuthi

Priyudaa Prabhu Yesunaku Nee Veenula Nimmu Song Lyricsప్రియుడా ప్రభు యేసునకు నీ వీనుల నిమ్ము

Priyudaa Prabhu Yesunaku Nee Veenula Nimmu Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము

ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము

ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము

Priyudaa Prabhu Yesunaku - Nee Veenula Nimmu

Priyudaa Prabhu Yesunaku - Vishaala Sthalamimmu

Priyudaa Prabhu Yesunaku - Vistaara Phalamimmu

Verse 2

సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడు

సర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్

Sarvaadhikaariyaina Yesu - Sarvashakti Galavaadu

Sarvajanulalona - Shishyula Jeyumanen

Verse 3

జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకు

నన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్

Janamula Needu Svaasthyamuga - Bhoomi Digantamula Varaku

Nannadugudi Meedu Sottu - Gaa Nichchedananen

Verse 4

పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చి

మందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్

Parvatamula Neevu Yekki - Mraanulanu Kotti Techchi

Mandiramu Kattina - Madi Nullasintunanen

Verse 5

కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంత

తెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్

Kota Samayaminka Konta - Kaalamunnadanedanta

Tellabaarina Polamul - Kannula Gaanchumanen

Verse 6

ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలో

ప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా?

Prativaadu Tana Svanta Panule - Chinta Galigi Chesedarilalo

Prabhu Yesu Panulan Neevu - Paatimpa Kundedavaa?

Verse 7

నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసు

నీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ

Nee Dehamunu Needi Kaadu - Viluvapetti Konnaadesu

Nee Dehamaayana Kimmu - Sajeeva Yaagamuga

Verse 8

ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్

ప్రతిచోట నీవు ఫలములన్ ఫలించుచుండు మిలన్

Prativaani Panula Parikinchi - Phalamu Niyya Prabhudilakochchun

Pratichota Neevu Phalamulan Phalinchuchundu Milan

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P