Raajaa Nee Prasannam Chaalunayyaa Lyrics in Telugu & English
Verse 1
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
ఎప్పుడు నాకు చాలునయ్యా
ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం (2)
Raajaa Nee Prasannam Chaalunayyaa
Eppudu Naaku Chaalunayyaa
Prasannam - Prasannam - Daiva Prasannam (2)
Verse 2
వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని (2)
||ప్రసన్నం||
Vekuvane Vedakitini - Santoshamuto Cheritini (2)
||Prasannan||
Verse 3
చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే (2)
||ప్రసన్నం||
Cheyi Patti Nadupuduve - Vidanaadani Parishuddhudave (2)
||Prasannan||
Verse 4
పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా (2)
||ప్రసన్నం||
Paripaalinchu Atishayamaa - Odaarpu Aashrayamaa (2)
||Prasannan||
Verse 5
స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా (2)
||ప్రసన్నం||
Stutulayandu Vasinchedave - Todaiyundu Naa Priyudaa (2)
||Prasannan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.