Skip to content
ThuthiThuthiThuthi

Raajaadhiraaju Udayinchene Ninnu Nannu Rakshimpa Song Lyricsరాజాధిరాజు ఉదయించెనే నిన్ను నన్ను రక్షింప

Also searched as: rajadhi raju, rajadhi

Raajaadhiraaju Udayinchene Ninnu Nannu Rakshimpa Lyrics in Telugu & English

Present

Chorus

రాజాధిరాజు ఉదయించెనే - నిన్ను నన్ను రక్షింప జన్మించెనే

యూదుల రాజుగా జన్మించెనే - పశుల తొట్టిలో పరుండ పెట్టెనే (2)

సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)

కన్య మరియ గర్భమందున - ఇమ్మానుయేలు జన్మించనే

చీకటిలో ఉన్న మన జీవితాలకు - వెలుగును నింపుటకు ఉదయించెను (2)

Raajaadhiraaju Udayinchene - Ninnu Nannu Rakshimpa Janminchene

Yoodula Raajugaa Janminchene - Pashula Tottilo Parunda Pettene (2)

Santoshinchi Aaraadhinchudaam - Randi Sandadi Chesi Aanandinchudaam (2)

Kanya Mariya Garbhamanduna - Immaanuyelu Janminchane

Cheekatilo Unna Mana Jeevitaalaku - Velugunu Nimputaku Udayinchenu (2)

Verse 1

సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)

దేవదూతలు వచ్చినారు - కాపరులకు శుభవార్త తెచ్చినారు

బాల యేసుని పూజించుటకు - వెళ్ళినారు యేసుని మ్రొక్కినారు (2)

సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)

Santoshinchi Aaraadhinchudaam - Randi Sandadi Chesi Aanandinchudaam (2)

Devadootalu Vachchinaaru - Kaaparulaku Shubhavaarta Techchinaaru

Baala Yesuni Poojinchutaku - Vellinaaru Yesuni Mrokkinaaru (2)

Santoshinchi Aaraadhinchudaam - Randi Sandadi Chesi Aanandinchudaam (2)

Verse 2

లోక పాప భారము నీవు మోసావు - గొప్ప రక్షణను మాకిచ్చావు

పరలోకవాసులుగా మమ్ము చేసావు - నీ కొరకు బ్రతుకుటకు మమ్ము నిలిపావు (2)

సంతోషించి ఆరాధించుదాం - రండి సందడి చేసి ఆనందించుదాం (2)

||రాజాధిరాజు||

Loka Paapa Bhaaramu Neevu Mosaavu - Goppa Rakshananu Maakichchaavu

Paralokavaasulugaa Mammu Chesaavu - Nee Koraku Bratukutaku Mammu Nilipaavu (2)

Santoshinchi Aaraadhinchudaam - Randi Sandadi Chesi Aanandinchudaam (2)

||Raajaadhiraaju||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with R