Raajula Raaju Yesu Raaju Puttenu Lyrics in Telugu & English
Verse 1
రాజుల రాజు యేసు రాజు పుట్టెను
రాజుల రాజు గొప్ప రాజు పుట్టెను (2)
లోకమంతట గొప్ప వెలుగు తెచ్చెను
రారే నేడు మనం చూడబోధము
రారే నేడు క్రీస్తుని చేరాభోదము (2)
||రాజుల||
Raajula Raaju Yesu Raaju Puttenu
Raajula Raaju Goppa Raaju Puttenu (2)
Lokamantata Goppa Velugu Techchenu
Raare Nedu Manam Choodabodhamu
Raare Nedu Kreestuni Cheraabhodamu (2)
||Raajula||
Verse 2
సర్వ జనుల పాపములను తొలగించెను
నశియించు ప్రతి మనిషికి రక్షణనిచ్చును (2)
కరుణ గల దేవుడు కరణ జన్ముడు యేసు
మానవ అవతారిగా మనకోసము వచ్చెను (2)
||రారే||
Sarva Janula Paapamulanu Tolaginchenu
Nashiyinchu Prati Manishiki Rakshananichchunu (2)
Karuna Gala Devudu Karana Janmudu Yesu
Maanava Avataarigaa Manakosamu Vachchenu (2)
||Raare||
Verse 3
మనకోసమే అయన జన్మించెను
తన ప్రేమను మనపై చూపించెను (2)
మహిమగల దేవుడు మహిమోన్నతుడు
పశువుల పాకలో పావళించెను (2)
||రారే||
Manakosame Ayana Janminchenu
Tana Premanu Manapai Choopinchenu (2)
Mahimagala Devudu Mahimonnatudu
Pashuvula Paakalo Paavalinchenu (2)
||Raare||
Verse 4
కోటి కాంతుల వెలుగుతో ఉదయంచెను
లోకమంత ప్రతి ఉదయం చిగురించెను (2)
దివిని విడిచి భూవికై మనకై దిగివచ్చెను
లోకమంత ఇదే పార్వదినము ప్రతిక్షణము (2)
||రారే||
Koti Kaantula Veluguto Udayanchenu
Lokamanta Prati Udayam Chigurinchenu (2)
Divini Vidichi Bhoovikai Manakai Digivachchenu
Lokamanta Ide Paarvadinamu Pratikshanamu (2)
||Raare||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.