Rakshakundu Puttaadu Shikshanodagottaadu Lyrics in Telugu & English
Verse 1
రక్షకుండు పుట్టాడు శిక్షణోడగొట్టాడు (2)
పాకలోన పుట్టి సూడ సక్కనైన సిన్నోడు
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)
Rakshakundu Puttaadu Shikshanodagottaadu (2)
Paakalona Putti Sooda Sakkanaina Sinnodu
Velli Vaddaam Tammudu Manamelli Sooddaam Tammudu (4)
Verse 2
ఆ... ఆకాశమే సింహాసనము - భూమియే తన పాద పీఠము
నోటిమాటతో సృష్టి చేసి శాసించగలిగిన సమర్ధుడు (2)
అంతగొప్ప దేవ దేవుడు మనకై అరుదెంచిన రోజు (2)
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)
Aa... Aakaashame Sinhaasanamu - Bhoomiye Tana Paada Peethamu
Notimaatato Srushti Chesi Shaasinchagaligina Samardhudu (2)
Antagoppa Deva Devudu Manakai Arudenchina Roju (2)
Velli Vaddaam Tammudu Manamelli Sooddaam Tammudu (4)
Verse 3
గొప్పవాడు రాజుల రాజు మనసున్న మహారాజు
నీవు నేను చేరలేమని మనల చేరా వచ్చాడు (2)
అంత గొప్ప ప్రేమామయుడు మనకై అరుదెంచినరోజు (2)
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)
Goppavaadu Raajula Raaju Manasunna Mahaaraaju
Neevu Nenu Cheralemani Manala Cheraa Vachchaadu (2)
Anta Goppa Premaamayudu Manakai Arudenchinaroju (2)
Velli Vaddaam Tammudu Manamelli Sooddaam Tammudu (4)
Verse 4
జామురాతిరి సలి మంటలతో గొల్లలే సలి కాయుచుండగా
గొప్ప వెలుగు వారిని కమ్మి ఒకరికొకరు కలవరపడగా (2)
దూత చెప్పిన మాటను వినిరి గంతులేయుచు సూడవెళ్లిరి (2)
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)
Jaamuraatiri Sali Mantalato Gollale Sali Kaayuchundagaa
Goppa Velugu Vaarini Kammi Okarikokaru Kalavarapadagaa (2)
Doota Cheppina Maatanu Viniri Gantuleyuchu Soodavelliri (2)
Velli Vaddaam Tammudu Manamelli Sooddaam Tammudu (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.