Skip to content
ThuthiThuthiThuthi

Sarvadeshamulaaraa Shree Yese Devundu Urvi Nutsaahamuto Song Lyricsసర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో

Sarvadeshamulaaraa Shree Yese Devundu Urvi Nutsaahamuto Lyrics in Telugu & English

Present

Chorus

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో

గురుస్తోత్రము జేయను రండి

||సర్వ||

Sarvadeshamulaaraa Shree Yese Devundu Urvi Nutsaahamuto

Gurustotramu Jeyanu Randi

||Sarva||

Verse 1

ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని

బుట్టించిన భగవంతుండు

||సర్వ||

Aa Prabhuve Devundu Adhikastotraarhundu Bhooprajalu Nandarini

Buttinchina Bhagavantundu

||Sarva||

Verse 2

మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా

ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము

||సర్వ||

Manamu Devuni Vaara Munu Mari Yaayana Prajala Manayamu Naa

Ghanaprabhuvu Nenaruto Mepedi Gorrelamu

||Sarva||

Verse 3

కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి

వినయముతోఁజేరండి

||సర్వ||

Krutajnyataarpanalu Kollaganu Jellimpa Naatani Yaavaranamulo Nati

Vinayamutonjerandi

||Sarva||

Verse 4

ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ

సత్యం బనవరతం బుండును నిజమే

||సర్వ||

Aayana Dayaamayundu Aayana Krupaamayundu Aayana Prema

Satyam Banavaratam Bundunu Nijame

||Sarva||

Verse 5

శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్

అనయము గొలువుడి జనులారా

||సర్వ||

Shubhanaamam Madinunchi Prabhunaamam Stutiyinchi Ghananaamam Batibhaktin

Anayamu Goluvudi Janulaaraa

||Sarva||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S