Skip to content
ThuthiThuthiThuthi

Sattuva Bhoomilo Shreshtamaina Draaksha Teegalanu Song Lyricsసత్తువ భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను

Sattuva Bhoomilo Shreshtamaina Draaksha Teegalanu Lyrics in Telugu & English

Present

Verse 1

సత్తువ భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించిన దేవుడు, నీవు ఫలిస్తే సంతోషిస్తాడు..

ఫలములనాసించిన పరలోకతండ్రి - తేరిచూచుచున్నాడు నీ వైపు (2)

ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి - పరిక్షించుచున్నాడు నీ కాపు (2)

ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? (2)

Sattuva Bhoomilo Shreshtamaina Draaksha Teegalanu Naatinchina Devudu, Neevu Phaliste Santoshistaadu..

Phalamulanaasinchina Paralokatandri - Terichoochuchunnaadu Nee Vaipu (2)

Premato Ninu Penchina Priya Totamaali - Parikshinchuchunnaadu Nee Kaapu (2)

Phaliyinchakunduta Neeku Nyaayamaa - Yajamaani Sahanamuto Chelagaatamaa..? (2)

Verse 2

ఐగుప్తునుండి పెరికి తెచ్చినాడు - సంఘద్రాక్షతోటలో నిన్ను నాటినాడు (2)

చుట్టు త్రవ్వి ఎరువు వేసి - నీరుపోసినాడు (2)

తన స్వాస్థ్యముగా నిను - ప్రత్యేకపరచినాడు (2)

ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? (2)

Aiguptunundi Periki Techchinaadu - Sanghadraakshatotalo Ninnu Naatinaadu (2)

Chuttu Travvi Eruvu Vesi - Neeruposinaadu (2)

Tana Svaasthyamugaa Ninu - Pratyekaparachinaadu (2)

Phaliyinchakunduta Neeku Nyaayamaa - Yajamaani Sahanamuto Chelagaatamaa..? (2)

Verse 3

వెదకినపుడు నీ యొద్ద ఫలములేకయుంటే - ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)

ఇవ్వబడిన సమయములో - వర్ధిల్లకుంటే (2)

మోడులాంటి నిన్ను ఇంక - నరికివేయకుండునా (2)

ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? (2)

Vedakinapudu Nee Yodda Phalamulekayunte - Aakulato Ninu Choosi Tandri Santasinchunaa (2)

Ivvabadina Samayamulo - Vardhillakunte (2)

Modulaanti Ninnu Inka - Narikiveyakundunaa (2)

Phaliyinchakunduta Neeku Nyaayamaa - Yajamaani Sahanamuto Chelagaatamaa..? (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S