Skip to content
ThuthiThuthiThuthi

Siluvaloni Viluvanerigi Jeevimpa Nerpumaa Song Lyricsసిలువలోని విలువనెరిగి జీవింప నేర్పుమా

Also searched as: siluva, siluvalo

Siluvaloni Viluvanerigi Jeevimpa Nerpumaa Lyrics in Telugu & English

Present

Chorus

సిలువలోని విలువనెరిగి జీవింప నేర్పుమా

శ్రమలలోను సడలిపోని జయజీవితమీయుమా (2)

నీ సువాసనగా మమ్ము పరిమళింపచేయుమా (2)

Siluvaloni Viluvanerigi Jeevimpa Nerpumaa

Shramalalonu Sadaliponi Jayajeevitameeyumaa (2)

Nee Suvaasanagaa Mammu Parimalimpacheyumaa (2)

Verse 1

ఆత్మలో దీనత్వము సాత్వీకమునునేర్పుమా

పొరుగువారిని ప్రేమతో ఓదార్చు ఓర్పును కూర్చుమా (2)

నీతిక్రియలను చేయగా మాలో ఆకలినుంచుమా (2)

సమాధానము పంచు నీ కుమారులనుగా పెంచుమా

||సిలువ||

Aatmalo Deenatvamu Saatveekamununerpumaa

Poruguvaarini Premato Odaarchu Orpunu Koorchumaa (2)

Neetikriyalanu Cheyagaa Maalo Aakalinunchumaa (2)

Samaadhaanamu Panchu Nee Kumaarulanugaa Penchumaa

||Siluva||

Verse 2

ప్రాణమును అతి ప్రియముగా ప్రేమింపకుండుట నేర్పుమా

ప్రియులని లోకస్తులన్ మది తలచుటను మాన్పింపుమా (2)

నీ ప్రేమ త్యాగము ప్రకటించు భారము పెంచుమా (2)

నీ కొరకు నిందలు హింసలు భరించు భాగ్యము నీయుమా

||సిలువ||

Praanamunu Ati Priyamugaa Premimpakunduta Nerpumaa

Priyulani Lokastulan Madi Talachutanu Maanpimpumaa (2)

Nee Prema Tyaagamu Prakatinchu Bhaaramu Penchumaa (2)

Nee Koraku Nindalu Hinsalu Bharinchu Bhaagyamu Neeyumaa

||Siluva||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S