Skip to content
ThuthiThuthiThuthi

Snehaaniki Pratiroopam Tyaagaaniki Sari Roopam Song Lyricsస్నేహానికి ప్రతిరూపం త్యాగానికి సరి రూపం

Snehaaniki Pratiroopam Tyaagaaniki Sari Roopam Lyrics in Telugu & English

Present

Verse 1

స్నేహానికి ప్రతిరూపం

త్యాగానికి సరి రూపం

ప్రియుడైన యోనాతాను (2)

అది స్వార్థము లేని ప్రేమ

నిస్వార్థమైన ప్రేమ

దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ (2)

Snehaaniki Pratiroopam

Tyaagaaniki Sari Roopam

Priyudaina Yonaataanu (2)

Adi Svaarthamu Leni Prema

Nisvaarthamaina Prema

Devudu Korukunna Nija Daivikamaina Prema (2)

Verse 2

తదుపరి సింహాసనం తనదే యైనను

అభిషేకమునకు లోబడి యుండెను (2)

అసూయ చెందక నీవే రాజువంటూ (2)

ఖడ్గమును వస్త్రములు దావీదుకిచ్చెను (2)

||అది స్వార్థము లేని ప్రేమ||

Tadupari Sinhaasanam Tanade Yainanu

Abhishekamunaku Lobadi Yundenu (2)

Asooya Chendaka Neeve Raajuvantoo (2)

Khadgamunu Vastramulu Daaveedukichchenu (2)

||Adi Svaarthamu Leni Prema||

Verse 3

తండ్రికి శత్రువును ప్రాణంగా ప్రేమించి

దైవిక ప్రేమను రుచి చూపించావు (2)

నీ నీతి ఫలముగా మెఫీబోషెతును (2)

చిరకాలం రాజునతో కూర్చుండబెట్టితివే (2)

||అది స్వార్థము లేని ప్రేమ||

Tandriki Shatruvunu Praanangaa Preminchi

Daivika Premanu Ruchi Choopinchaavu (2)

Nee Neeti Phalamugaa Mepheeboshetunu (2)

Chirakaalam Raajunato Koorchundabettitive (2)

||Adi Svaarthamu Leni Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S