Skip to content
ThuthiThuthiThuthi

Sonta Shareeramu Valene Nee Bhaaryanu Preminchu Song Lyricsసొంత శరీరము వలెనే నీ భార్యను ప్రేమించు

Sonta Shareeramu Valene Nee Bhaaryanu Preminchu Lyrics in Telugu & English

Present

Verse 1

సొంత శరీరము వలెనే

నీ భార్యను ప్రేమించు

బలహీన ఘటమని ఎంచి

ప్రేమతో హత్తుకొనుము

నీవు‌ ప్రేమతో హత్తుకొనుము

Sonta Shareeramu Valene

Nee Bhaaryanu Preminchu

Balaheena Ghatamani Enchi

Premato Hattukonumu

Neevu Premato Hattukonumu

Verse 2

సంఘముకై సిలువను మోసె

ఘోరమైన శిక్షను నొందె

యజమానుడై యుండియు

పరిచారకుడు ఆయెనుగా

రిక్తునిగా మారెనుగా

Sanghamukai Siluvanu Mose

Ghoramaina Shikshanu Nonde

Yajamaanudai Yundiyu

Parichaarakudu Aayenugaa

Riktunigaa Maarenugaa

Verse 3

రాహేలును ప్రేమించెను

కష్టమునంతయు ఓర్చెను

ఎండలో ఎండెను వానలో తడిసెను

యాకోబు నలిగి పోయే

కష్టమును తానెంచకపోయే

Raahelunu Preminchenu

Kashtamunantayu Orchenu

Endalo Endenu Vaanalo Tadisenu

Yaakobu Naligi Poye

Kashtamunu Taanenchakapoye

Verse 4

అనుమానం పెనుభూతం

ఎన్నడు వదలని దరిద్రము

నిను నమ్మి నీ ఇంటికొచ్చిన

నీ భార్యను వేధించకూ

కన్నీరూ తెప్పించకూ

Anumaanam Penubhootam

Ennadu Vadalani Daridramu

Ninu Nammi Nee Intikochchina

Nee Bhaaryanu Vedhinchakoo

Kanneeroo Teppinchakoo

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S