Srushti Pitaa Sarvo Nnataa Samarpintun Lyrics in Telugu & English
Verse 1
సృష్టి పితా - సర్వో న్నతా - సమర్పింతున్ - సర్వస్వమున్
Srushti Pitaa - Sarvo Nnataa - Samarpintun - Sarvasvamun
Verse 2
భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే - భూ ప్రజలు నీవారే -
బల శౌర్యములు నీవే
Bhoomi Aakaashamu Neeve - Bhoodhara Shikharamulu Neeve - Bhoo Prajalu Neevaare -
Bala Shauryamulu Neeve
Verse 3
మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే - మా దేహముల్ -
మా గేహముల్ మా జీవితము నీవే
Maa Vendi Bangaaramulu Neeve - Maakunna Varamulu Neeve - Maa Dehamul -
Maa Gehamul Maa Jeevitamu Neeve
Verse 4
వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు - వివిధంబులైన
దీవెనలు - నీ కరుణా వర్షములు
Vela Leni Gaali Veluturulu - Viluvaina Paadi Pairulu - Vividhambulaina
Deevenalu - Nee Karunaa Varshamulu
Verse 5
పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు - ప్రభు యేసుని
మాటలు - మా వెల్గు బాటలు
Parishudda Granthapu Palukulu - Paraloka Tene Chinukulu - Prabhu Yesuni
Maatalu - Maa Velgu Baatalu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.